Category Archives: కవితలు

కథువా(కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

కథువా కథ నిండా కన్నీళ్ళే పసి మానం క్రూరమృగాల దాడిలో ఛిద్రమౌతుంటే చేసిన ఆర్తనాదాలకి గర్భగుడిలో ప్రాణం లేని విగ్రహం సాక్ష్యం కేసులో ఎన్నెన్నో ఆటుపోట్లు న్యాయవాదికీ … Continue reading

Posted in కవితలు | Leave a comment

గాయం వాసన(కవిత )- నక్క హరిక్రిష్ణ

ఎందుకో ఇవ్వాల ఆకాశం తల్లడిల్లుతూ జోల పాట పాడుతుంది చెవులు రిక్కించి విను నీలాల్లాంటి కళ్ళు రెండు చేతిలో ఎర్రటి గోటీలయ్యాయి నెలవంకల వంకర చూపులు తెల్లటి … Continue reading

Posted in కవితలు | Leave a comment

కోత(కవిత)- గిరిప్రసాద్ చెలమల్లు

అమ్మకి ఆయువు అండాశయాలు గర్భసంచులు అవేమీ ఒద్దంటూ శస్త్రచికిత్సలకై ఎగబడుతున్న అమ్మలు ముప్పై దాటకముందే ముప్పూటలా ముద్దకై మురిపాలు తీరకముందే కత్తెర్ల కోతకి అమ్మ అవయవాలు తెగి … Continue reading

Posted in కవితలు | Leave a comment

చిట్టి తల్లి(కవిత )-కె.రాధిక నరేన్

కళ్లు లేని లోకమా! చితికిన చిట్టి తల్లి ని అడుగు తున్నాను నే చేసిన నేరమేమి!……. నా కెందుకు ఈ శిక్ష అమ్మాయి గా పుట్టడమే నా … Continue reading

Posted in కవితలు | Leave a comment

అబద్దం – నిజం(కవిత )-దేవనపల్లి వీణా వాణి

ఏది అబద్దం ఏది నిజం అది అబద్దమైతే ఇది నిజం అది నిజమైతే ఇది అబద్దం రెండూ అబద్దం కాదు రెండూ నిజం కాదు అబద్దం గాలి … Continue reading

Posted in కవితలు | Leave a comment

ఉరి (కవిత )-సామల కిరణ్

నాడు నిర్భయ అయినా నేడు అసిఫా అయినా ఆడవారు అమ్మ అని మరచిన జాతికి ఆర్డినెన్స్ తో అమ్మ అని గుర్తుకు రాకపోయినా అమ్మజోలికొస్తే ‘ఉరి’ అని … Continue reading

Posted in కవితలు | Leave a comment

ఋతువద్గీత(కవిత )-మెర్సీ మార్గరెట్

ఎప్పటిదో చిన్ననాటి ఒక ఋతువు ఎదురుపడింది ఆకులు రాలిన ఇంటిని పతంగిలా మార్చి ఎదురుగా ఉన్న చెట్టుపైకెగరేసింది మనుషుల్ని మంచుముద్దలు చేసి నీళ్లలోకి వదులుతుంది మట్టికి తన … Continue reading

Posted in కవితలు | Leave a comment

చెల్లుచీటి (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

ఆమె గుండెలోతుల్లో దిగమింగుకున్న కన్నీళ్ళెన్నో ఘనీభవించి ఎప్పుడో అప్పుడు వ్యాకోచం చెంది కనుపాపలపై మబ్బులు కమ్మి ఘర్షణలో సంఘర్షణలో పగిలిపగిలి పొగిలిపొగిలి రాలే చుక్కల వెనుక ఎన్ని … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మన కోసం(కవిత )-డి.నాగజ్యోతిశేఖర్

పేగు విస్తరిలో రక్తమాంసాలు వడ్డించి ప్రాణాధరువుల్ని పంచి పాశపు ముంగిట్లో పారేసుకున్న బతుకు మెతుకుల్ని పోగేసుకుంటున్న ఆ నిష్కల్మష మస్తిష్కం ఒడిలో గుప్పెడు ఆదరణలు కురియవేం…? శ్రమల … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ఓ వీరేశలింగమా….(కవిత -వెంకట్ .కె

పవిత్ర గోదావరి నదీ తీరాన పున్నమ్మసుబ్బారాయుల సుపుత్రుడవై వెలిశావు ఆడబిడ్డల జీవితాలలో వెలుగులు నింపడానికై మోడువారిన బీడు భూములపై వర్షపు జల్లులు కురిసినట్లుగా పసితనపు వయసులోనే పసుపు … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment