Author Archives: దేవనపల్లి వీణావాణి

గాజుపూలు(కవిత )-దేవనపల్లి వీణావాణి

ఇలా చూడ్డం మొదలయ్యాక దేన్ని చూడలేకపోతున్నానేమో.. ఈగోల రంగుతో గాజు పువ్వుల్లా అందరూ… గాలికి కూడా అందకుండా అన్ని వైపులా ముళ్ళు… చుక్కల్ని లెక్కబెట్టుకుంటూ ఒక ఒంటి … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

ఆమె వెళ్ళి పోతుంది (కవిత )-దేవనపల్లి వీణావాణి

1 ఆమె చూపు విసిరిన చోటల్లా దిరిసెన పూల వాన అడుగుపడితే పర్వతాలు పచ్చల హారాలు నవ్వినప్పుడల్లా జాలువారిన చినుకుల తడికి పురుడుపోసుకున్న జీవామృతం నిలబడ్డచోట కుదురుకున్న … Continue reading

Posted in కవితలు | 3 Comments

ది చిల్డ్రన్స్ అవర్ (కవిత )-దేవనపల్లి వీణావాణి

పగటి వెళుతురికీ , చీకటికీ మధ్య రాత్రి కిందకు దిగుతున్న వేళ రోజువారీ పనులకు తెరిపినిచ్చిన ఘడియ…పిల్లలది.. నేను,పైనున్న గదినుంచి చిన్ని పాదాల సవ్వడిని, మృదు మధుర … Continue reading

Posted in కవితలు | Leave a comment

సంధి (కవిత )- దేవనపల్లి వీణావాణి

మళ్ళా …… ఒక సంధి కాలపు రోజు నిన్నటికి రేపటికి మధ్య విశ్వయానంలో కలిసిపోయే లిప్త.. ఈ ఉదయం ఎప్పటిలాగే ప్రశ్నలనో జవాబులనో తీసుకొని వచ్చేస్తుంది… నువ్వు … Continue reading

Posted in Uncategorized | Tagged , , | Leave a comment

చెరువు (కవిత )-దేవనపల్లి వీణావాణి

చేతులు తొల్చిన నేల పొత్తి ఊరొడ్డుకు మొల్చి ఊపిరిడిసినా జోకొట్టె గంగమ్మ కొంగు…! కల్లాలు పూయించిన నీళ్ళు కరువు మింగితే కురచబడ్డది నెరువు రొక్కం మీది దప్పి … Continue reading

Posted in కవితలు | 2 Comments

పేరంటాళ్లు(కవిత )-దేవనపల్లి వీణావాణి

చారెడు మట్టికి విశ్వ చైతన్యమంతా నాతో నా యుద్దానికి చూపుడు వ్రేలై దారిచూపిన్నట్టు విచ్చుకునే చిన్న చిగురాకులు నీకెవ్వరని ఏకాంతం గది మూలకు దిగబడితే కిటికీ రెక్క … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

ఎక్కడున్నవ్….?(కవిత )- దేవనపల్లి వీణావాణి

ఉత్తరాల మీద ఊహల ముద్రలేసి మెరవాల్సిన లోకాన్ని సిద్ధం చేశాను జతగా అల్లే మొగ్గల మాలై తలపుల తలుపుకు అతుక్కుపోయాను పూచిన నమ్మకాల దారికి సుగంధం పూస్తావని … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | 3 Comments

వెలితి (కవిత ) – దేవనపల్లి వీణావాణి

ఒద్దికగా పెంచి పూతకొచ్చిన చెట్టుని తోటమాలి దానం చేస్తాడు వేడుకగా… ఇక ఏక్కాల్సిన గడపలు మారాక లెక్కల పుస్తకాలు వెలుస్తాయి ఇక్కడా..అక్కడా.. ప్రవాహాలు మెళ్లిగా సీజనల్ చెలిమలవుతున్నయి … Continue reading

Posted in కవితలు | 5 Comments

సందుగ(కవిత )-దేవనపల్లి వీణా వాణి

తల్వాల నాడు పెట్టుకున్న పెద్ద ముక్కు పోగు మోటుగు న్నాయంటే తీసిన సొక్కం కడియాలు…..! రేగు ముల్లుకు చిక్కి అంచు లేచిన చీరె చుట్ట చుట్టి పెట్టిన … Continue reading

Posted in కవితలు | 2 Comments

ఎటు…?(కవిత ) – దేవనపల్లి వీణావాణి

సాంద్రత మరిచిన ప్రజా అస్వామ్యం లో ఉప్పులేని మబ్బులా ఎవరుంటారు…? దిగజారి దీపాల్ని కూడా ఆర్పేస్తారు…..! తూనిగల రెక్కలు కత్తిరిస్తే ప్రశ్నల పవనాలు ఆగిపోతాయా…?! సందిగ్దాలు సృష్టిస్తే … Continue reading

Posted in కవితలు | 2 Comments