?> మా గురించి |
[advps-slideshow optset="1"]

మా గురించి

*’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక*

ఇది మహిళా పత్రిక. దీని ఉద్దేశం ఏమిటి? అనే సందేహం  పాఠకులకు రావటం లో ఆశ్చర్యం లేదు.

అంతర్జాలం లో తెలుగులో మహిళల కోసం ఒక్క  వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి  కారణం.

ఉన్న ఒకటి, అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా  నుంచి  వెబ్ కి తరలించబడ్డవే.

అయినా స్త్రీల సాహిత్య పరిమాణం  కొరతగానే ఉన్నందు వల్ల   ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం, పత్రికలు అంతర్జాలంలో  కాలు మోపాలని  మా ప్రగాఢ వాంఛ.

మా ప్రయత్నంగా … పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న… 

‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ’  సంస్థ ఆధ్వర్యం లో తెలుగు మహిళల  భావోద్వేగాలకు వేదిక గా-

‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా  11-11- 11(2011) న   అంతర్జాలపు వినువీధుల్లో సగర్వంగా ఎగరేస్తున్నాం.

‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను, అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది.

విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుంది. వైజ్ఞానిక ,మనోవికాసానికి స్వాగతం  పలుకుతుంది.

కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని తమ సంఘర్షణల్ని అక్షర రూపంలో ప్రకటించే సృజనకారులని ఆహ్వానిస్తుంది. అరమరికలు లేని స్నేహ హస్తాన్ని అందిస్తుంది.

వ్యవస్థాపకులు :

డా.హేమలత పుట్ల

సంపాదకులు:

మానస ఎండ్లూరి 

సహ సంపాదక వర్గం:

ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు , యునివర్సిటి ఆఫ్ హైదరాబాద్ 

ఆచార్య కాత్యాయనీ విద్మహే, కాకతీయ విశ్వవిద్యాలయం 

ఆచార్య కొలకలూరి ఆశా జ్యోతి , బెంగళూరు విశ్వవిద్యాలయం  

ఆచార్య చల్లపల్లి స్వరూప రాణి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 

కుప్పిలి పద్మ

జాజుల గౌరి

వర్కింగ్ ఎడిటర్స్:

డా.అరసి శ్రీ

పెరుమాళ్ళ రవికుమార్

******************************************************************************************************

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
45 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
b nalam
b nalam
6 months ago

ASSERTIVE MAGAZINE FROM THE WORLD OF WOMEN!!!!!SINCERE BEST WISHES!!!!

KONDAIAH KOSURU
KONDAIAH KOSURU
3 years ago

మంత్లీ పేపర్ కావాలి .సమాచారం పంపించండి.

Srinivas Sathiraju
Srinivas Sathiraju
4 years ago

విహంగ గురించి నాకు తెలియపరచింది నా మిత్రురాలు కృష్ణవేణి చారిగారు. ఆవిడకి మరియూ విహంగ సంపాదక వర్గానికి నా అభినందనలు మరియూ శుభాకాంక్షలు. మీ ఆశయం సంకల్పం నెరవేరాలని ఆశిస్తూ ఒక పాఠకునిగా నా అభిప్రాయం నిష్కర్షగా రచనల మీద చాటి చెప్పుతూ మీ పత్రిక ఆశయానికి నా వంతు కృషి చేస్తున్నా.

venu madhav
venu madhav
4 years ago

విహంగ ….ఇది తెలుగు అంతర్జాలపు అక్షర దీపిక ,తెలుగు సాహితీ పిపాసుల కరదీపిక , రచయితల సృజనాత్మకవిషయాల ధారావాహిక ,వినూత్న ఆలోచనలకు శుభవేదిక …….సంపాదకురాలుగారికి ,విహంగ బృందమునకు నా ధన్యవాదములు …….వేణుమాధవ్ రాజనంపల్లి .నంద్యాల

venu madhav
venu madhav
4 years ago

విహంగ పత్రిక ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను .మరి ఈ పత్రికలో సభ్యునిగా చేరాలని అనుకుంటున్నాను .

Bharathirayanna
Bharathirayanna
6 years ago

నమస్కారం హేమలతా గారు. విహంగ పత్రిక చాలా బావుంది. అన్నిరకాలైనటువంటి అంశాలని తీసుకొంటున్నారు. మీకందరికీ అభినందనలు. ఇంకా ఎన్నో సాహితీ సుగంధాలతో పత్రిక విరాజిల్లాలని కోరుకుంటున్నాను. నేను కూడా కవితలు పంపవచ్చా!

arasi
arasi
6 years ago

తప్పకుండా పంపండి .

Bharathirayanna
Bharathirayanna
6 years ago
Reply to  arasi

ధన్యవాదాలండి.

TVS SASTRY
TVS SASTRY
7 years ago

మీ ఆశయం ,ప్రయత్నం సిద్ధించి, చక్కని కార్యరూపం దాల్చినందుకు అభినందనలు హేమలత గారు!

టీవీయస్.శాస్త్రి

sujala
sujala
7 years ago

మీ విహ౦గ ను ఇప్పుడే చూడడ౦ జరిగి౦ది. చాలా స౦తోష౦ స్త్రీ మాసపత్రిక భూమిక గురి౦చి విన్నాను. మహిళా పత్రిక అని మహిళలకు ఒక పత్రిక ఉ౦డాలని నిర్ణయి౦చుకుని దానిని నడపడ౦ ప్రశ౦సనీయమైన విషయ౦ కాత్యాయనీ విద్మహే గార్ని లేఖిని సాహితీ సభలో చూడడ౦ ఆవిడ గురి౦చి వినడ౦ జరిగి౦ది. చదవడానికి మరో పత్రిక దొరికి౦ది. చాలా స౦తోష౦ అనూరాధ అన్న కల౦ పేరుతో అప్పుడప్పుడు రాస్తూ ఉ౦టాను

సుజల గ౦టి( అనూరాధ).

dr. bandi satyanarayana
dr. bandi satyanarayana
8 years ago

హేమగారు నమస్తే చాల
బాగుంది
మీ
లేటెస్ట్
పత్రిక
అభినందనలు. -బండి సత్యనారాయణ.

Pranie dywanów
8 years ago

It’s hard to search out knowledgeable people on this topic, however you sound like you know what you’re speaking about! Thanks

sadanala venkata swamy naidu

గీతమ్మా, బావున్నావా ? ఎన్నాళ్ళ తర్వాత ఇలా చూడగలిగాను నిన్నూ. అమెరికాను ! అందమైన ప్రకృతిని , నీ అభిప్రాయాలని తెలుసుకోగాలుగుతున్నాము . సంతోషం . సదా మీ సాదనాల , ఖమ్మం . చరవాణి; 09440358162

NUKATHOTI RAVI KUMAR
8 years ago

Yes its a really appreciable effort by the టీం Keep the ball rolling great.

నుకతోటి రవి కుమార్ హైదరాబాద్.

kanneganti anasuya
kanneganti anasuya
8 years ago

గౌరవనీయులు పుట్ల హేమలత గారికి నమస్కారములు. డా.వాసా ప్రభావతి గారి ద్వారా ముందుగా ఈ “విహంగ” గురించి విన్నాను.వెంటనే నెట్
ఓపెన్ చేసి చూశాను. ఒక అద్భుతాన్ని ఇంత ఆలస్యంగా చూశానా అన్న భావన కలిగింది. మీ ప్రయత్నం అభినందనీయం. అసలు ఆ పేరే
అమోఘం…మీ ప్రయత్నాన్ని మరోసారి మనస్పూర్తిగా అభినన్దిస్తూ …కన్నెగంటి అనసూయ.

Andrew A. Sailer
8 years ago

Firstly i would like to say that i like your site’s design and secondly..The information provided here in good and reliable. I would like to say that you have really done a great job here. Thumbs up!

లక్ష్మీ రాఘవ

మీ విహంగ ను మొదటిసారిచుస . బాగుంది .నేనొక చిన్న రచయితని ..బామ్మని ..బాగుంది చాల

subhashini vepulaparthi
subhashini vepulaparthi
8 years ago

విహంగ పత్రిక సంపాదకురాలు హేమలత గారికి నమస్కారం! నేను ఇపుడే విహంగ పత్రికను చదివాను.మీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలని ,మహిళలను మరింత చైతన్య పరచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

dr.nukathoti ravikumar

హేమలత గారికి నమస్కారం,
విహంగ ను చాలా లేట్ గా చూసాను. చాలా సమాచారం, ఆలోచనలు రేకెత్తించే వ్యాసాలూ, కధలు, కవిత్వం ఉంటున్నాయి.
ఐ విష్ అల్ సక్సెస్
నూకతోటి రవికుమార్

Kosuri Uma Bharathi
Kosuri Uma Bharathi
8 years ago

హేమ గారు,
విహంగ ఎంతో చక్కగా ముస్తాబయి 5th కల్లా మా ముందు వాలినందుకు, మీకు కృతజ్ఞతలు. ఫాంట్, హెడింగ్స్, కలర్స్ మార్చడం బాగుంది. నేను రాసిన కథ “నా కోసం తిరిగి రావూ”… ప్రచురించినందుకు అభివందనాలు. ఎన్నో శీర్షికలు కొత్తవి పాతవి తప్పక చదవాలి అనిపించేలా ఉన్నాయి….మీ ప్రోత్సాహానికి మరియొక సారి కృతజ్ఞతలు.

ఉమాభారతి కోసూరి

sujatha thimmana
9 years ago

ధన్యవాదాలతో

sujatha thimmana
9 years ago

విహంగ వెబ్ పత్రిక ఇప్పుడే చూసాను….చాలా బాగుంది…..మహిళల కోసం ఉన్న పత్రిక అని తెలిసి సంతోషం వేస్తుంది….సంక్రాంతి శుభాకాంక్షలతో ……సుజాత తిమ్మన.

srilathabehara
9 years ago

చాల మంచి వెబ్సైటు.చాల మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇ సైటులో.లేడీస్ కి చాల ఉసెఫుల్ ఇన్ఫర్మేషన్ ఇ సైట్ లో ఉంది.

uma
uma
9 years ago

క్షమి౦చ౦డి తమిరిశ జానకి గారు విహ౦గ స౦పాదక వర్గ౦ లో ఉన్నారని భావి౦చాను, బహుశా వేరొక అ౦తార్జాల పత్రిక కావచ్చు.. నాకు అ౦తగా తెలియదు..

uma
uma
9 years ago

అయ్యా! మీరు తెలుగు లిపి లో టైపు చేసి ఎడిటర్@విహంగ.కం కి ఆ౦గ్ల౦లో ఎడ్రెస్ టైపు చేసి ఈమేల్ ప౦పి౦చవచ్చనుకు౦టా…విహ౦గ స౦పాదకులు డా|| హేమలత పుట్ల గారు, జానకి తమిరిశ గారు, ఇ౦కా ఎ౦దరో గొప్ప రచయిత్రులున్నారు..
సారధ్యం
సంపాదకురాలు :
పుట్ల హేమలత
సంపాదక వర్గం:
కాత్యాయనీ విద్మహే
చల్లపల్లి స్వరూప రాణి
కె. ఎన్ .మల్లీశ్వరి
సామాన్య
జాజుల గౌరి

* * * * *
ముఖ చిత్రం :
మమత రెడ్డి
సాంకేతిక సహకారం:
చెరువు దుర్గా ప్రసూన

Syed Naseer Ahamed
Syed Naseer Ahamed
9 years ago

అమ్మ నేను మీకు తెలుసా? మీ పేరు తెలుపగలరా? నా సబ్జెక్టు మీద ఆర్టికల్స్ పంపమంటే నును పపగాలను. మీ గ్రంధాలయానికి నా భరత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు బుక్ పాపలనుకున్తున్నాను. చిరునామా తెలుపగలరా?

Syed Naseer Ahamed
Syed Naseer Ahamed
9 years ago

ధన్యవాదాలు.మనిచి ప్రయత్నం. ముదుకు సాగండి. ఆర్టికల్స్ వీలు చూసుకొని పంపుతాను. నేను భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రా మీద రాస్తున్నాను. మరోమారు ధన్యవాదాలు. – సయ్యద్ నసీర్ అహమద్.

Dr.vempalli gangadhar
9 years ago

చివరదిగిన మనిషి
* * *
నేనెక్కిన బస్సు నిండా జనం
కదిలిపోతున్న లోకం
నది ,కొండ ,మైదానం ,
దారి లో ఒక రోడ్ ప్రమాదం ,
రక్తం చిందిన దేహం ,
సీటు కోసం గొడవలు …
మనం రోజు చూసే రొటీన్ దృశాలు
అన్నీ దాటుకుంటూ నగరం లో కి ప్రవేశం
ప్రయాణం ముగిసింది …
జీవితాన్ని ఇంత కంటే ఉహించుకోలేమా .
అంతరాత్మ అద్దం పగిలింది .
చివరదిగిన మనిషి నేనే !

Dr.vempalli gangadhar
9 years ago

మనం నడిచిన దారి
నిండా పూలవనం పూయాలి !

uma
uma
8 years ago

ఐ లవ్ దీజ్ లైన్స్

Larissa
8 years ago
Reply to  uma

I’m quite pleased with the ifnormtoain in this one. TY!

ramana kumar
ramana kumar
9 years ago

హలో గంగాధర్,
అడగ్గానే కవితలు రాసినందుకు కృతజ్ఞతలు.

Dr.vempalli gangadhar
9 years ago

ఉదయాన పుష్ప వర్షం కురిసే
సమయం …
పక్షులు వాలిన కొమ్మ కొత్త రాగం వినిపించింది.
ఆకాశమేఘం చినుకు మొగ్గలను రాల్చింది .
నీ పాద ముద్రలు సాగరం తీరం
ఇసుక పత్రం ఫై సంతకం చేసి …
ముత్యపు చిప్ప నుంచి బయట పడిన
హృదయాన్ని జత కలిపి
దూరంగా వస్తున్న లంగరు నావ కు
ఒక కవితను ఎగురేస్తుంది.
మనం
ఇక రుతువులుగా మారి
కాలం కెరటాల ఫై ఏకాంతగా
ఉదయాన పుష్ప వర్షం కురిసే
ఉషోదయం చూస్తాం.

Dr.vempalli gangadhar
9 years ago

కవిత
ఒక తెల్ల పావురం – ఒక ఎర్ర గులాబీ
* * *
డా || వేంపల్లి గంగాధర్
నాగరికత కొత్త దారి వెతుక్కొంటోoది
బంకర్లలో చరిత్ర నిర్మితమౌతోంది
లోహ విహంగాలు నీడలు పడ్తున్నాయి
నీ తల ఫైన వేలాడే కత్తి కి
నువ్విప్పుడు మోకరిల్లి
ప్రణామాలు ఘటిoచాలి !
ఎడారి తుఫాను లో ఒంటరి పావురం
ఒయాసిస్సు నిండా రక్తపు కలువలు
చూస్తున్న ప్రపంచం ఒక యుద్ధ కాండ.
రూపాలకు ముసుగులతో
స్వరూపాలు మార్చుకొని
నామరూపాలు లేకుండా
ఒక్కోసారి కీకారణాల్లో ,ఇసుక దిబ్బల్లో ,కొండ చరియల్లో,
నడి సంద్రాల్లో,భూగర్భాల్లో…
పరుగు ఆగితే ప్రాణం వైతరణి లో చిక్కు కుంటుంది !

యమపాశం పట్టుకొని నిల్చున్నవాడు
సామ్రాజ్య కాంక్ష అతడి తల ఫై కిరీటం
ఉక్కుపాదాలు,ఇనుప గొలుసులు ,ముళ్ళ పంజరాలు ,
మనిషికి స్వేఛ్చ ఒక మందు పాతర .
తీరని కల ..కల్పితం… కల్లోలం ..!
నెత్తురు అంటని నేల ముద్దాడాలని ఉంది…
మన రాజ్యం మనకు ఎప్పుడు వస్తుంది ?
యుద్ధం ఇంకా ముగియ లేదు .
ఆయుధం అంతరించి పోనూ లేదు
ఎక్కడో ఓ చోట నిమిషం క్రితం కూడా
బుల్లెట్ – హృదయం తో మాట్లాడే ఉంటుంది
ఒక ఎర్ర గులాబీ పుష్ప గుచ్చం నివాళి గా మారి
రాతి సమాధి ఫై నవ్వుతుంటుంది !
ఆర్తనాదం కూడా వినపడనట్లుగా
ఈ లోకం జీవిస్తూ,నటిస్తూ ఉంటుంది .
ఒక శకం ముగిసి…
నాలుగు దిక్కులు ఎరుపెక్కిన తర్వాత ..
మరణం అంచున మహోదయం!
ఒక తెల్ల పావురం వాలడానికి ,
ఒక తెల్ల గులాబీ పూయడానికి ,
ఇప్పుడు కాసింత చోటు కావాలి..!
నువ్వు నడిచే నేల
ఏదైనా కావచ్చు …
చివరాఖరికి
నువ్వో గుప్పెడు మట్టి వై …
కరిగిపోయిన కర్పూర దీపమై…
మిగిలిపోతావు …!

Dr.vempalli gangadhar
9 years ago

ఒక దీపం వెలిగింది !
* * *
ఈ దారి ఒకప్పుడు కాలనాగుల తో
కమ్ముకున్న కారు చీకట్ల కిచ్చురాళ్ళ శభ్దాలతో
భయ కంపిత మై ఉండేది .
మిణుగురు కాంతి తో ఇలా
ఇప్పుడు ఒక దీపం వెలగడం
కోటి ఆశలు నింపుతోంది .
-డాక్టర్.వేంపల్లి గంగాధర్

Srinivas Rao
Srinivas Rao
9 years ago

చాలా మంచి ప్రయత్నం

mallikharjunarao m.b.b,s

i saw your vihanga it is very good

pathakuraalu
pathakuraalu
9 years ago

హాయ్ editorial టీం,

అల్ ది బెస్ట్!!!

థాంక్స్,

పాఠకురాలు

manoharbontha
manoharbontha
9 years ago

నైస్

Nutakki Raghavendra Rao

ఇందుగలడందులేడని
వర్మజీ అంతర్జాలమునన్
మరి ఇంకె కేందున గలడో
గద యోచించినన్

uma
uma
8 years ago

మరి ఇ౦కె౦దె౦దున గలోడో అని కావచ్చు కదా మీ భావ౦!

Cecilia
8 years ago
Reply to  uma

I guess finding useful, relbiale information on the internet isn’t hopeless after all.

kcube varma
9 years ago

విహంగ మహిళల వెబ్ మేగజైన్ కు మనఃపూర్వక స్వాగతమండీ.,,,విహంగ అంతర్జాలంలో సగర్వంగా విహరించాలని ఆశిస్తూ అబినందనలు…

Nutakki Raghavendra Rao

విహంగ కు శ్రీఖర నామ ఉగాది శుభా కాంక్షలు.
విహంగ అంతర్జాల మహిళా పత్రికలో
పురుషులూవ్రాయవచ్చా హేమ లత గారు?
లోగడ వారి వారి బ్లాగులలో ప్రచురించ బడిన
స్త్రీ విషయిక రచనలు స్వీకరిస్తారా?తెలియబరచ గలరు.
.శ్రేయోభిలాషి …నూతక్కిరాఘవేంద్ర రావు.

45
0
Would love your thoughts, please comment.x
()
x