Book No-1
‘విహంగ’ పాఠకులకు ప్రత్యేక కానుక –
”No condition is permanent : ఏ పరిస్థితి శాశ్వతం కాదు” పూర్తి పుస్తకాన్నిమీకు ఇ-బుక్ రూపం లో అందిస్తున్నాము.
చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.ఈ పుస్తకాన్ని మీ స్నేహితులకు , విద్యార్ధులకు
పంపి సహాయపడండి.
కింద లింక్ క్లిక్ చేసి పుస్తకాన్ని చదవండి. డౌన్ లోడ్ చేసుకోండి.
రచయిత పరిచయం :
పేరు : ఎ.ఉదయకుమార్
విద్యార్హతలు: M.A.,(Psychology),M.A,(history),M.A (public admn),,B.Ed.,
PGDFE,PGDELT (M.H.R.M.,Ph.D. in Psychology)
Life coach , Motivational speaker,Writer,Poet,
Certified NLP master Practitioner(USA), Life member,Indian society for Traning&Development
E mail : trainerudaykumar [at] gmail [dot] com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Book No-2
‘విహంగ’ పాఠకులకు ప్రత్యేక కానుక -”ఇలాచదవాలి.. అలా సాధించాలి ..”
పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తూ ,పరిశ్రమించే ప్రతి తల్లిదండ్రులూ తప్పక
చదవాల్సిన,చదివించాల్సిన పుస్తకం. ”ఇలాచదవాలి.. అలా సాధించాలి .. ”
ఉదయకుమార్ అలజంగి రచించిన ఇలాచదవాలి.. అలా సాధించాలి ..
అనే 100 రూ// విలువగల పుస్తకాన్ని ‘విహంగ పాఠకుల కోసం పూర్తి ఉచితంగా
అందిస్తున్నారు. చదివి మీఅభిప్రాయాలను తెలియజేయండి. మీ స్నేహితులకు
పంపండి.
– ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘
ఉదయకుమార్ అలజంగి
M.A. (Psychology), M.A. (Pub. Admn), M.A. (History),
B.Ed., AU Gold Medalist, PGD in English Langage Teaching (O.U)
PGD in Functional English, M.H.R.M, (Ph.D. in Psychology)
WRITER, POET, MOTIVATIONAL SPEAKER
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~