?> విహంగ నచ్చితే! |
[advps-slideshow optset="1"]

విహంగ నచ్చితే!

మీకు ‘విహంగ’ నచ్చితే ఈ క్రింది లింక్ లలో ఒక దాన్ని మీ సైట్ కి లేదా మీ బ్లాగ్ కి చేర్చండి.

14 Responses to విహంగ నచ్చితే!

 1. Prof. Dr.P.RajaRao says:

  గుడ్ మార్నింగ్
  చాలా సంతోషం, తెలుగులో ఒక పత్రికను ఇంటర్నెట్లో చూడటం, చదవటం , ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను.
  ముఖ్యంగా మా ఊరు జగ్గంపేట నుండి శ్రీమతి కె వరలక్ష్మి గారు మీ పత్రికలో ప్రచురించిన ఎన్నో విషయాలు చదివి
  చాలా సంతోషించెను. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. శ్రీమతి వరలక్ష్మి గారి హస్బెండ్ అయిన శ్రీ రామ్ మోహన్ రావు గారు నాకు తొమ్మిదవ తరగతిలో టీచర్. ఇవన్నీ జ్ఞాపకం రావటం, మీ పత్రిక చదవటం రియల్లీ ఫీలింగ్ హ్యాపీ.
  ధన్యవాదములు
  ప్రొఫెసర్ .డాక్టర్ . రాజారావు.ప్.
  చైర్మన్,హోటల్ మేనేజ్మెంట్
  టెక్నాలజీ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ.హైదరాబాద్.

 2. Prathyusha Priyadarsini Melangi says:

  నేను మొట్ట మొదటిసారిగా ఈ పత్రిక చూశాను.
  చాలా బాగుంది.
  హేమాలత గారికి ధన్యవాదాలు.
  నేను కవితలు రాస్తాను.
  మీ వెబ్సైటు లో రిజిష్టర్ కావలంటే ఏం చేయాలో తెలుపగలరు.
  ఇట్లు
  యం. ప్రత్యుషా ప్రియదర్శిని

 3. శ్రీమతి జి సంందిత బెంంగుళూరు says:

  చక్కని సాహిత్యపత్రిక చాలాబావుంంది.
  ఆధ్యాత్మిక వ్యాసాలకు కూడా స్థానంం కల్పిస్తే మరింంతబావుంంటుంంది

 4. Bhramara says:

  హేమలత గారూ విహంగ చాలా చాలా బాగుంది. అన్ని శీర్షికలు బాగుంటున్నాయి. ఇంత మంచి పత్రిక నడుపుతున్న మీకు నా అభినందనలు.

 5. lakshmi narayana says:

  చాలా మంచి కృషి చేస్తున్న మీ బృందానికి హార్దిక శుభాకాంక్షలు ,అభినందనలు..subham

 6. pavankumar kodam says:

  విహంగ బాగుంది. పుస్తక సమీక్షకు నా పుస్తకాన్ని ఎలా పంపించాలి.

 7. Kusuma Kanthi says:

  హేమ గారు ..నమస్కారం..
  నేను కే.వరలక్ష్మి టీచర్ గారి స్కూల్ విద్యార్ధినిని..వారి అమ్మాయ్ గీత మా టీచర్ గారు.కొత్తవారికి కూడా అవకాశం కలిగించటం సంతోషం గ ఉంది..మా బోటి వారి రచనలు అందుకు అర్హత సాధిస్తాయో,లేదో తెలియదు కాని తొలి ప్రయత్నం చేస్తున్నాను.తప్పుల్ని తెలియజేసినచో సరిచేసుకోగాలదానను…
  కృతజ్ఞతలతో….కుసుమ కాంతి

 8. gopala krishna says:

  మీకు ఎలాంటి సమాచారం కావలిసి వచ్చినా సరే సహకారం అందజేయటానికి సిద్దంగా ఉంటామని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాము..గోపాల్. రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లా.

 9. gopala krishna says:

  మీరు వాస్తవిక ప్రపంచాన్ని అందుబాటులోకి ఉంచుతూ ప్రజలను చైతన్యవంతులు చేయడం నిజంగా అభినందనీయం. మరిన్ని వాస్తవ కధనాలను అందిచగలరని విజయదశిమి పండుగ సందర్బంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. గోపాల్….రాజమండ్రి. 9395146294. తూర్పుగోదావరి జిల్లా.

 10. pudota.showreelu says:

  హేమలత గార్కి విహంగ లో ఆదినారాయణ గారి స్రీయాత్రికులు చాల బాగున్నది సాహసవంతులిన స్రీ మూర్తులను గురించి తెలుసుకున్తున్నాము చక్కని యాత్రసాహిత్యం ప్రచురిస్తున్నదుకు మప్పిదాలు పూదోట .శౌరీలుటీచర్

 11. Prof.Raamaa Chandramouli says:

  మొదటినుండి మన విహంగను చూస్తున్నాను .ప్రామాణికంగా,నాణ్యతతో తెస్తున్నారు.శ్రీమతి హేమలత గారికి అభినందనలు.కథలు,సీరియల్స్ కవితలు అన్నీ బాగుంటున్నాయి.ఇదిలా కొనసాగాలి. – రామా చంద్రమౌళి

 12. buchi reddy says:

  హేమ లత గారికి
  విహంగ చాల బాగుంది
  రచయితల ఫోన్ నెంబర్ మరియు యి మెయిల్ పేరు తో పాటు ప్రచురిస్తే
  (వాళ్ళ అనుమతి తో )
  నా ఒపీనియన్ మాత్రమె
  బుచ్చి రెడ్డి గంగుల ****

 13. Y.R.RAMARAO says:

  హేమ లత గారికి ,
  Vihanga chadivanu చాల స్పూర్తి దాయకంగా ఉంది .ఈ మీ కృష్ని మనస్పూర్తిగా అబినందిస్తున్నా.

  Raghu Ramarao Yalamanchili

 14. హేమలత గారికి,
  మీ మెయిల్ అందింది. విహంగ చాలా బావుంది. ప్రస్తుతం నేను అమెరికా లో ఉన్నాను.మార్చ్ మూడో వారం దాకా హైదరాబాద్ కి రాను. కానీ మీరు మీ పత్రికలో ప్రచురిస్తానంటే ,కథ కాని,కవిత కాని(అనువాదం) ఇక్కడినుంచే పంపగలను.
  వెబ్ కోసమే మీరు తయారు చేసిన ఈ పత్రిక ఒక ప్రారంభామనీ, ఇంకా ఎందరో మీ వల్ల స్ఫూర్తి పొందుతారనీ ఆశిస్తూ…

  ఆర్.శాంతసుందరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)