?> మీ స్పందన |
[advps-slideshow optset="1"]

మీ స్పందన

రచయిత్రులకు విజ్ఞప్తి:

*‘విహంగ’  మీ రచనలకి  ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనం తో, విశాల భావాలతో ,

మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై  … రచనలను   మీరు మాకు పంపవచ్చు.

*కథ, కవిత, గేయం, వ్యాసం, పాటలు, సమీక్షలు, కార్టూన్లు, జోక్స్, వింతలు-విశేషాలు, పజిల్స్,

జనరల్‍నాలెడ్జ్, మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం  వుంటుంది.

* విహంగలో మీ రచనలు ప్రచురించాక ఒక నెల రోజుల వరకు మీ సొంత బ్లాగులలో,లేదా సైట్ల లో పెట్టుకో రాదు.

అయితే ప్రచురించిన వెంటనే విహంగ లోని మీ రచనల లింక్ ని పెట్టుకొని , నెల రోజుల తర్వాతే పూర్తి రచనని

మీ సైట్ల లో పోస్ట్ చేసుకోవచ్చు.

*మీ  రచనలను యూనికోడ్ లో గౌతమి ఫాంట్ ని ఉపయోగించి  వర్డ్ లో టైప్ చేసి  పంపవచ్చు.

అక్షరమాల,లేఖిని,బరహ వంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి లేదా నేరుగా మీ జి మెయిల్ లో తెలుగు ఎనేబుల్ చేసి  అక్కడే టైపు చేసి ఇ-మెయిల్ ద్వారా  పంపవచ్చు.

*అను ఫాంట్లు ఉపయోగించి టైపు చేసిన సి.డి. లేదా పేజ్ మేకర్ ఫైల్ ని  ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

*దయచేసి పి.డి.ఎఫ్ రూపం లో గానీ, చేతిరాతలో  కానీ  రాయబడిన

రచనలను  పంపవద్దు.

వాటిని తిరిగి టైపు చెయ్యాల్సి వస్తుంది  కాబట్టి సహకరించండి.

*మీ అమూల్యమైన సలహాలను,సూచనలను  తెలియజేయండి.

*మీ రచనలు పంపవలిసిన  చిరునామా: vihanga.patrika@gmail.com

Disclaimer :

*విహంగలో ప్రచురించబోయే రచనలను అవసరాన్ని బట్టి  సరిదిద్దే, మార్పులు చేసే (ఎడిట్) హక్కు సంపాదక వర్గానికి వుంటుంది.

*విహంగలో ప్రచురించిన  రచనల్లోని  ఏ ఇతివృత్తం లేదా భావజాలం అయినా  ఇతరులకి అభ్యంతరకరంగా వుంటే దానికి సంబంధించిన  అన్ని లావాదేవీలకు ఆ రచయితలే  బాధ్యులు అవుతారు. ‘విహంగ’ సంపాదక వర్గం

బాధ్యత వహించదు.

61 Responses to మీ స్పందన

 1. E NAGESH says:

  తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు vihanga పేపర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరుగున పడిపోతున్న భాషను అందరి తలపుల్లో ప్రవహింప చేస్తూ ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్న మీ చర్యలు అభినందనీయం మీకు మరోసారి హృదయపూర్వక అభినందనలు

 2. Perla Ramu says:

  ఎన్నాళ్లనుండో కన్నీళ్ళను దిగమింగుతూ ,చాటు చాటుగా నడుస్తూ, పచ్చి గాయల్ని అనుభవిస్తున్న వాళ్ళందరి తరుపున
  నిలబడగలిగేది విహంగ అనిపిస్తుంది. ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా విహంగ నడుస్తుంది…. శుభాకాంక్షలు..
  నేటికి రేపటికి ఇదొక ఆదర్శంగా నిలుస్తోంది…💐💐💐👌👌👍👍

 3. Giriprasad Chelamallu says:

  Kotha mukha చిత్రం
  Kothagaa maasa patrikagaa
  Mee prayatnam అభినందనీయం

 4. komaravolu saroja says:

  కొండేపూడి నిర్మలగారి ప్రసంగ వ్యాసం బాగుంది.

  ఇలాంటి కవి సమ్మేళనాల అవశ్యకత చాలావున్నాది.

  ప్రసంగాలవల్ల ఆలోచనా విధానంలో మార్పు, తద్వారా కవితలలో మార్పు

  వచ్చే అవకాశం వుంది. మిత్రులు నిర్మల గారు అభినందనియులు.

  ప్రసంగ,రచనాభినందనలతో

  సరోజ కొమరవోలు

 5. దేవనపల్లి వీణా వాణి says:

  నా కవిత ‘ ముసుగు’ని ప్రచురించినందుకు విహంగ
  పత్రిక కు ధన్యవాదాలు..

 6. బుయ్య వెంకటేశ్వర్లు says:

  ” విహంగ ” ను చదువుతున్నంత సేపు నిజంగానే ” విహరిస్తూ ” ప్రపంచాన్ని వేక్షిస్తున్నట్లు గా ఉన్నది అందుకు హేమలత గారికి ధన్య వాదాలు తెలుపుచున్నాను

 7. TVS SASTRY says:

  పత్రిక చాలా బాగుంది ,అనూరాధ గారి మార్పు ,టీవీయస్.రామానుజరావు గారి బేబీ ఐక్యూ కేర్ చాలా బాగున్నాయి !

  టీవీయస్.శాస్త్రి

 8. L.B.K.MURTHY RAJU says:

  EDITOR GARIKI,

  ANURADHA GARI LANTI KAVAYUTTRULANU ENKARAJE CHEYYANDI.

  THANKS,
  ___________________________________________________________
  L.B.K.MURTHY RAJU

 9. L.B.K.MURTHY RAJU says:

  anuradha gari kadha chala bagundi.
  Marenni kadhalu anuradha garivi ravalani korukuntunnanu.

  ——————————————————————————-
  L.B.K.MURTHY RAJU

 10. ciyyaarke says:

  నన్ను మీరేమైనా అనండి ………”

  నన్ను కదిలిస్తే అక్షరాలు లక్షలై
  మాటల కట్టలు గుట్టలు గుట్టలుగా
  ఏడు కొండలై మరో తిరుపతి కాగలదు
  మనసు పరవశించే వేల ప్రేమ పరిలమై
  ఆగ్రా ఆవల మరో తాజమహల్ రూపమవగలదు
  కూల్ కూల్ గా ఉన్నపుడు సాంతం
  హిమాలయమై మంచుకొండల్లో జలపాతమై
  గల గల పారే జీవనదై ప్రవహించ గలదు !
  వేడి వేడిగా మండుతున్నపుడు అగ్నిపర్వతమై
  బ్రద్దలై లావాగా ఉప్పొంగి ప్రక్రుతి పచ్చదనాన్ని
  బూడిద జేసి సర్వనాసనమైపొగలను !!
  నేను నేనుగా ఉన్నపుడే అన్నీ నేనై
  మనిషిగా ఓ సమాజాన్నవుతాను – మంచి
  సంస్క్రుతినై జగతికి దిక్స్చూచినవుతాను !

  Reply

 11. k.chinnarao says:

  గౌరవనీయులు హేమలత గారికి

  నేను పంపిన కవితకు శీర్షిక పెట్టి ప్రచురించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కవితకు తగ్గట్టుగా శీర్షిక పెట్టినందుకు మరో సారి కృతజ్ఞతలు.

  మీ భవదీయుడు ,
  సియ్యార్కే
  (చిన్నారావు కె )

 12. K.Chinna Rao says:

  హేమలత గారికి కృతజ్ఞతాభివందనాలతో ,
  నేను రాసి పంపిన “అయిదు సమాధులు ” కవితను విహంగలో ప్రచురించినందుకు చాలా సంతోషంగా ఉంది . కవితతో పాటు ఫోటో కూడా వేసి సుబ్జేక్ట్కు తగ్గట్టుగా మీ స్పందనతో కూడిన అవగాహనకు హాట్సాఫ్ ! పంపిన దాన్ని ప్రోతహించడంలో మిమ్మల్ని మరో సారి అభినందిస్తూ కృతజ్ఞతలతో

  సియ్యర్కే (చిన్నారావు.కే)

 13. K.chinnarao says:

  ఎడిటర్ గార్కి ,

  నేను రాసి పంపిన “పసిపాపల మహమ్మారి స్పైన బిపిడ ” కవిత మీ మన విహంగ పత్రికలో ప్రచురించినందుకు
  చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ భాద నేను పడ్డపుడు వ్రాసిన దానికి మీ స్పందన చూసి ఏంటో గర్వించాము. ఎందుకంటే కవిత వేయడమే కాదు దానికి బొమ్మ కుడా తోడు చేసి అందరికి అర్ధమయ్యే విధంగా చేసినందుకు ప్రచురణలో మీ శ్రద్ద,దృష్టి ఎంతదో చెప్ప నవసరం లేదు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అది ఏంతో అభినందనీయం.

  మరోసారి కృతజ్ఞతలతో

  కొరమాటి చిన్న రావు (సియ్యార్కే)
  విశాఖపట్నం

 14. himabindu says:

  నిను చుసినక్షం న మదిని ఓక మర్మపు రాణి కావ్యంలా
  నా మనుసునా నీలిచావు
  తొలి చూపులో కలిగిన ప్రేమ మరణం సైతం యాధురించీ
  చరగని ఒక శిల్పంలా తీయని గురుతులా మీగిలవు ప్రియ!

 15. Rentachintala Umamaheswara Sarma says:

  ఒక పాఠకుడిగా నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ‘విహంగ’ ను చుసిన తర్వాత
  నాకు కూడా రచనలు చేయాలనీ అన్పిస్తున్నది
  ‘విహంగ’ వినోద విహంగమై, విజ్ఞాన గాన విపంచియై
  వినూత్న విశేషాలతో, వివిధ రీతుల సోభించాలని
  మనస్పూర్తిగ శుభాకాంక్షలు

 16. sujnana kumari pasalapudi says:

  విహంగ విహారం
  ఈ తరం స్త్రీ కి మరో అరుణోదయ ప్రాకారం .
  ఓ స్త్రీ హృదయ స్పందనకు శ్రీ కారం
  అనుభూతులకు ఆశయాలకు సహకారం
  విధి వంచితులెందరికో ఇది సాకారం

 17. narendraaravalli says:

  హేమలత గారికి శుభాకాంక్షలు…
  ,
  విహంగ మహిళా సాహిత్య పత్రిక చాల బాగుంది. ……. మహిళల రచనల మీద విశ్లేషణలు,సమీక్షలు, చర్చలకు…తోడు సామాజిక avasaraalina నేత్రదానం మరియు రక్తదానం వాటి విషయాలను కుడా protsahistarani .ఒక నూతన దృక్పదాన్ని అందించాలని ఆసిస్తూ………

  మీ సాహిత్య అభిమాని
  నరేంద్ర ఆరవల్లి

 18. a.jyothi says:

  హేమలత గారికి, విహంగ మహిళా సాహిత్య పత్రిక చాల బాగుంది. ……. మహిళల రచనల మీద విశ్లేషణలు,సమీక్షలు, చర్చలకు….ఒక నూతన దృక్పదాన్ని అందించాలని ఆసిస్తూ……………..
  ఏ.జ్యోతి, వరంగల్…..

 19. Dadala Venkateswara Rao says:

  ఎందుకో తెలియదు కాని
  చాలా గర్వంగా ఉంది
  విహంగ మహిళా సాహిత్య పత్రికకు
  అంతర్జాతీయ ప్రమాణ క్రమ సంఖ్య
  e-ISSN లభించినందుకు
  నీను కూడా ‘విహంగ’ ను
  అభిమానిస్తున్నందుకు

 20. విహంగ సంపాదకురాలు డా. హేమలతగార్కి నమస్కారం,
  మీ పత్రికకు ISSN నెంబరు వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. ఇప్పటికే మీరు చాలా విలువైన విషయాలను ప్రచురిస్తున్నారు. నిబద్ధతతో పత్రికను నడుపుతున్నారు. కవితలు, కథలు, వ్యాసాలు వంటివన్నీ మీ పత్రికలో ఉంటున్నాయి. అవి కూడా మహిళలను చైతన్యవంతం చేసేటట్టుగా ఉండటం మీ నిబద్ధతను తెలుపుతుంది. మీరు నిర్వహిస్తున్న తెలుగు ఆన్ లైన్ మాసపత్రికకు ISSN నెంబరు రావడంతో మరింత బాధ్యత కూడా పెరుగుతుందనుకుంటున్నాను.
  శుభాకాంక్షలు
  మీ
  దార్ల

 21. గబ్బిట దుర్గా ప్రసాద్ says:

  నమస్తే –ఇప్పుడే మీ కళల కలల విహంగాన్ని చూశాను ,కవితలు బావున్నాయి .

  నాట్య హారతి చాల స్పూర్తి దాయకం ,కధ లో మంచి స్పృహ ఉంది .నాట్యం క్లిప్పింగులు మనోహరం

  వాడ్రేవు వారి మాటలకు మంచి విలువ ఉంది .అందరు ఆలోచించాల్సినవి

  సామాన్య రాసిన సంపాదకీయం అసామాన్యం గా ఉంది …

  .ప్రవాసాంధ్రుల వేదిక కూడా ప్రాధాన్యత ను సంత రించు కొంది .

  చాలా నెలల తర్వాత విహంగం నా కంట పడింది .నేనే చూడలేక పోయానో ఏమో కారణం తెలీదు .తృప్తిగా ఉంది .

  కాళిదాసు మహిళలు కాలాతీత వ్యక్తులే .బానే తవ్వి తీశారు రచయిత్రి .

  మరింత గా మహిళ ల అభ్యుదయానికి విహంగం దారి చూపాలని భావిస్తూ సెలవ్

  –మీ — గబ్బిట దుర్గా ప్రసాద్ –క్యాంపు –charlotte –north carolina –యు.ఎస్.ఏ.

 22. అవునండీ . ఇది మీ పత్రిక. మీ భావాలను అక్షరీకరించుకోవటానికి ‘విహంగ ‘ తో కలిసి నడుస్తూ , ఆశీర్వదించి ,అభినందిస్తున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు .
  మీ విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నాం.
  – విహంగ

 23. ciyyarke says:

  అసలు ఇది నిజమా అనిపించింది . ఎందుకంటె తెలుగులో మా బావాలని స్వయంగా మేమే రాయగలిగే ఈ సైట్ నాకు బాగా నచ్చింది . అందుకు కృతజ్ఞులం . ఇకపై మీతో మా అక్షరాల్ని పంచుకుంటా.

 24. kbkreddy says:

  ఎంతో ఆశ్చర్యం వేసింది . పుస్తకాలు అచ్చు వేసి వేలకు వేలు ఖర్చు పెట్టుకొంటున్న కవులు
  అవి చదివే వాళ్ళు కనిపించక కన్నీళ్ళు .ఇలాంటి రోజుల్లో ఇటువంటి పత్రికలు కవుల దాహార్తిని తీరుస్తున్నాయి
  విహంగ ‘ విహంగ మై తెలుగు హృదయాలలో విహరించాలని ఆశిస్తున్నాను .సంపాదక వర్గానికి అభినందనలు

 25. subbarayududevarapalle says:

  హేమలత గారు ,
  మీరు తోలి మహిళా వెబ్ పత్రికను ప్రారంబించినందుకు ధన్యవాదాలు తెలుపుచున్నాను .
  గోపిగారు అన్నట్లు…”అమ్మకున్న ప్రేమ ఆకాశానికి ఎక్కడిది
  కోటి చుక్కలు పూసినా
  రెండు పల్లె చేతికి అందుతాయి” అని.
  తల్లి గురించి ఎన్నిచేప్పినా తక్కువే.తల్లిలాంటి మనసుతో పత్రికను ప్రారంబించారు .
  మీకు అభినందనలు .
  లలితశ్రీ

 26. గబ్బిట దుర్గాప్రసాద్ says:

  సంచిక ను వైవిధ్య భరితం గా ,మహిళా మణులకు వెన్ను దన్నుగా ,వారి వివిధ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ గా తీర్చి దిద్దు తున్నందుకు అభి నందనలు .మహిళా వికాసం” విహంగ ” వల్ల కూడా సాధ్యమే నని నిరూపించారు .అనంత కాలమ్ లో ఒక ఏడాది కి గుర్తింపు ఉండక పోవచ్చు కాని ,పత్రిక విషయం లో అది చాలా ముఖ్య మైన ముందడుగే .క్రిస్టమస్ ,మరియు నూతనవత్సర శుభాకాంక్షలు ,వీక్షకులకు ,మీకు ,మీ బృందానికి- .దుర్గా ప్రసాద్

 27. Syed Naseer Ahamed says:

  నా సూచనకు స్పందించి నందుకు ధన్యవాదాలమ్మ.

 28. ఆర్.దమయంతి. says:
 29. uma kosuri says:

  డిసెంబర్ ‘విహంగ’ చాల బాగుంది. ముఖ చిత్రం breathtaking గా ఉందండీ. నా కవిత ప్రచురించినందుకు మరోసారి ధన్యవాదాలు. పత్రికలో అన్నీ శీర్షికలు చాల చక్కగా అమర్చారు.

 30. Uma Bharathi says:

  I appreciate Vihanga. so much to read and enjoy.. poetry and stories and articles are all good and informative.

  Regards,

  Thank you,

 31. uma says:

  విహ౦గ పత్రిక, రచయితలకు, రచయితలూ కావాలనుకునేవారికి, రచనలను ఆస్వాది౦చేవారికి అత్య౦త ప్రోత్సాహకర౦గా, ఆన౦దదాయక౦గా ఉంది. నిర౦తరము, ఇలాగే సాహిత్య సేవ చేయాలని కోరుకు౦టున్నను! “చదువుతున్నాము, నేర్చుకు౦టున్నాము, ఎన్నో క్రొత్త విషయాలు” అనే స౦గతి కూడా తెలియనీయకు౦డా అవలీలగా బుద్ది వికాసానికి, ఆలోచనలకు తోడ్పడుతు౦ది! రాణి గారి ‘ఎ౦దుకు చదవాలి” చాలా చక్కగా ఉ౦ది, ఎ౦దుకు చదవాలనే విషయాలు, కేవల౦ చదవటమే కాదు, వ్యక్తి వికాసానికి, ఆలోచనలు ఎదగడానికి అని చక్కగా తెలిపారు. ముఖ్య౦గా ఈ మధ్య కాల౦లో పరుగులు ఉరుకులలో వెళ్ళే జనాలకు ఐపాడ్ ద్వారా, స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా చదవట౦ అలవాటు చేసుకోవచ్చని గుర్తుచేయడ౦ చాల మ౦చి విషయము!
  సురేఖ అత్య౦త ఉత్సుకతను కలిగిస్తు౦ది!
  మీ స౦పాదక వర్గానికి, సారధ్యానికి ధన్యవాదాలు!

 32. Vidyullata.r.j says:

  హేమ లతా గారు ,
  విహంగ పత్రిక చాల చాల బాగుంది.
  మీకు నా అభినందనలు.

 33. uma says:

  స౦పాదకులకి నమస్తే!
  మీ వెబ్ మాగజిన్ ఎ౦తగా నచ్చి౦ద౦టే, విశ్వవ్యాప్తమవడానికి మీరు ఆ౦గ్ల౦లో కూడా ఇ౦టర్నేషనల్ ఎడిషన్ తీసుకొస్తే బావు౦టు౦దనుకు౦టున్నాను. నేను మా సామజిక శాస్త్ర విద్యార్థులకు ఉదాహరణ లాగా ఇవ్వటానికి ఉపయోగ పడుతు౦ది కానీ, వాళ్ళెవరికి తెలుగు రాదు. మీ కంటెంట్ బాగా ఉపయోగపడుతు౦ది, విషయపర్య౦గా కానీ..
  దయ చేసి ఇంగ్లీష్ లో కూడా పబ్లిష్ చేయండి!
  గౌరవ భావనలతో
  ఉమా

 34. DMR శేఖర్ says:

  హేమలత గారు,
  విహంగ చూసాను. చాల మంచి ప్రయత్నం.

 35. ఇందిరాశేఖర్ says:

  హేమలత గారికి ,
  మీ ‘విహంగ’ని చూసేను, చాలా బాగుంది. అది విను వీధుల్లో హాయిగా
  విహరించాలని నా కోర్కె.
  సోదరి
  ఇందిరాశేఖర్

 36. naaidu ms says:

  madam. just now saw u r vihanga.
  it’s good. all the best.

  i wish vihanga a bright and marvellous future.

 37. విజయ్ విశ్వ says:

  మీ ప్రయత్నం అభినందనీయం…

  మీ ఈ మహిళా పత్రిక ప్రారంభమై ఎన్ని రోజులైనదో నాకు తెలియదు కాని…

  మున్ముందుకు రచనల విహంగాలతో వెబ్ వీధులలో దూసుకు పోవాలని…

  మనసారా ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ.. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను…

  ” మనోజ్ఞ సాహిత్య అకాడమి ” లో ఈ విహంగ మహిళా వెబ్ పత్రిక గురించిన…

  సమాచారాన్ని ఉంచి యువ నవ రచయితలకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని…

  అందించిన శ్రీమతి హేమ లతగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను…

  సర్వేజనా సుఖినోభవతు…

  విజయ్ విశ్వ…! ( విశాఖపట్టణం )

 38. Jeevan says:

  నచ్చింది మీ ఉద్దేశ్యం….

  ఇక కంటిన్యూ గా చదివే వీలు కలిపించుకుంటాను ………..

 39. nazreen says:

  మీ పత్రిక చాలాబాగుంది

 40. rajani says:

  మీ పత్రిక నాకు చాల బాగా నచ్చింది.
  ఇందులో వచ్చే ప్రతి అంశాలు చాల బాగున్నాయ్ .
  భవిష్యతులో ప్రగతి పథాన ఎగరాలని కోరుతున్నాను .

 41. kusuma says:

  మహిళా జీవనాకాశములో
  విప్పార్చిన రెక్కల నుండి వడబోసిన ప్రచండ సూర్య కిరణాలను;
  హరివిల్లులుగా మార్చి;
  ఈ జగతికి అందించే “విహంగ” వెబ్ పత్రికకు
  శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో, సుస్వాగతము.
  ఇట్లు,
  kusuma

 42. డా.కనుపర్తి విజయ లక్ష్మి says:

  శ్రీమతి హేమలత గారికి,
  నేను మీరు నడుపుతున్న ఇంటర్నెట్ పత్రిక ‘విహంగ’ గురించి పేపర్ లో చదివాను.చాలా సంతోషం.మీరు చేస్తున్న కృషికి తప్పక ఫలితం వుంటుంది.

 43. అభినందనీయం ,కొనసాగించండి .విజయం మీదే ….శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.

 44. K.Geeta says:

  Hemalatha garu,
  Congrats-
  Eppudu start chesaru? ‘Vihanga’ peru chala bavundi-
  vihanga [dot ]patrika @gmail.com -Is this a correct id? I am unable to mail to this id-
  –కె.గీత

  • హాయ్ గీతా!
   ‘విహంగ’ నచ్చినందుకు ధన్యవాదాలు.సదా మీ సహకారాన్ని కోరుతూ…

 45. Mahe Jabeen says:

  Hema,
  you are doing nice work. Vihanga is a good web magazine for women. I congratulate you.

 46. జాన్ హైడ్ కనుమూరి says:

  ఒక పత్రిక ప్రారంభించడం చాలా బాగుంది. మీకు నా అభినందనలు.

 47. లావణ్య గారూ! , ‘ మా గురించి ‘ అనే పేజీ లో ‘రచయిత్రులకి విజ్ఞప్తి’ లో ఈ సమాచారమంతా వుంది.ఇప్పుడు ఈ పేజీ ని చూసే వాళ్లకి కూడా అందుబాటులో ఉండేలా రచనలు ఎలా పంపాలి? అనే సమాచారాన్ని ఇక్కడ ఉంచాము. గమనించ గలరు.
  ధన్యవాదాలు.

 48. lavanya says:

  నేను విహంగ పత్రికలో రాయటానికి ఇష్ట పడుతున్నాను.రచనలను ఎలా పంపాలి?తెలియచేయండి.

 49. renuka rani says:

  2011-02-09
  abhinandanalu
  rachanalanni chala bavunnayi. patrika dina dina pravardhamanamavalani korukutunnanu

 50. అనూష నాగరాజ్ says:

  2011-01-28 18:10
  శుభాకాంక్షలు మేడం.

 51. కృష్ణ వేణి says:

  2011-01-28 17:57

  విహంగ కి స్వాగతం.

  శుభాకాంక్షలు.

 52. evangiline says:

  2011-01-27 10:56

  goppa aalochanaki subhakanskalu!!! prati stri ni oka vihangam chestarani aasisthu…

 53. satyavati kondaveeti says:

  2011-01-27 10:53

  CONGRATULATIONS HEMALATHA GARU

 54. ప్రవీణ says:

  2011-01-25 10:45

  అభినందనలు
  విహంగ పేరు చాలా బాగుంది.దీన్లోనే అర్ధం చాలా వుంది.ఈ పత్రిక మంచి రచనలను అందిస్తుందని ఆశిస్తున్నాను.

 55. sadhana says:

  2011-01-25 10:39

  apriciation
  కొత్త పత్రిక కు ప్రారంభొత్సవ సుభాకాంక్షలు.

 56. డా. దార్ల వెంకటేశ్వరరావు says:

  2011-01-24 14:42

  ఆహ్వానం ..అభినందనలు

  కవయిత్రి, పరిశోధకురాలు పుట్ల హేమలత గార్కి

  నమస్కారాలు.

  తెలుగు అంతర్జాలంలో వస్తున్న తెలుగు సాహిత్యం పై పరిశోథన చేస్తున్న మీరు, అంతర్జాలంలో తెలుగులో రావలసినవేమిటో

  ఇప్పటికే చాలా గుర్తించి ఉంటారనుకుంటున్నాను.

  అందుకే వెంటనే ఇలా ఒక పత్రిక ప్రారంభించడం చాలా బాగుంది. మీకు నా అభినందనలు.

 57. లలిత says:

  2011-01-23 03:38
  రాజమండ్రి నుండి వెబ్ పత్రిక రావటం ఆనందంగా వుంది.
  అది మహిళా పత్రిక కావటం మరింత సంతోషాన్నిస్తుంది.
  స్త్రీ ల ఆశలకు, ఆకాంక్షలకు వారి లోని సృజనాత్మకతకు ఈ పత్రిక వేదిక కావాలని కోరుకుంటున్నాను

 58. బొల్లోజుబాబా says:

  2011-01-23 11:31
  అభినందనలు
  అంతర్జాలంలో వివిధ బ్లాగుల్లో అనేక మంది కవయిత్రులు, రచయిత్రులు వారి వారి వ్యాసంగాలను వెలువరించుకొంటూ ఉన్నారు.

  వారందరికీ విహంగ చక్కటి వేదిక అవుతుందని ఆశిస్తున్నాను.
  అంతర్జాల సాహిత్యంపై మెయిన్ స్ట్రీం మీడియాకు సరైన దృక్పధం ఇంకా ఏర్పడలేదనిపిస్తూంటుంది.

  మీ వంటి ప్రతిభావంతుల ప్రయత్నాల వల్ల ఆ లోటు తీరుతుందని భావిస్తాను.
  అనేకమంది భవిష్యత్ సాహితీవేత్తలకు విహంగ జన్మ నిచ్చే విధంగా ఉండాలని కోరుకొంటున్నాను

  మీ కృషికి అభినందనలు తెలుపుతూ

  భవదీయుడు
  బొల్లోజు బాబా

 59. sri ravi says:

  2011-01-23 03:36

  Good One .

  Magazine bagundi .. manchi prayathnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)