?> చర్చావేదిక |
[advps-slideshow optset="1"]

చర్చావేదిక

ప్రియమైన ‘ విహంగ ‘ పాఠకులకి ,

* ‘చర్చా వేదిక*లో చర్చను విహంగ పాఠకులలో ఎవరైనా ఒక అభిప్రాయంతో మొదలు పెట్ట
వచ్చు.

*చర్చ ఏ అంశం మీద జరగాలని మొదలు పెడతారో అదే అంశం పై వచ్చే అభిప్రాయాలను
లేదా ఆ చర్చకి సంబంధించిన ఇతర అంశాలు మాత్రమే అనుమతించటం జరుగుతుంది.

*చర్చను ప్రారంభించేవారు తమ అభిప్రాయాలను , ఉద్దేశ్యాలను కనీసం 20 లైన్లకు మించి
ఉండేలా రాసి vihanga.patrika @gmail.com కి పంపండి.
చర్చ కోసం అని వివరంగా రాయండి.

*మీరు పంపిన అంశం చర్చనీయాంశం అయితే తప్పకుండా ‘విహంగ’ లో చర్చ ప్రారంభించ
బడుతుంది.చర్చకు ఎప్పుడూ ముగింపు ఉండదు.

*ఈ శీర్షికలో ప్రత్యేకంగా చర్చ ప్రారంభించక పోయినా, విహంగ లో ఏదో ఒక ఒక రచనపై
విస్తృతంగా జరిగే చర్చలను కూడా ఇందులో చేర్చడం జరుగుతుంది.

– ఎడిటర్
విహంగ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x