తెరిచిన తలుపు (కవిత ) -పద్మా సచ్ దేవ్ , అనువాదం : ఎ .కృష్ణారావు

నేను తలుపు మూయ లేదు
రానీ దారిన వెళ్లే బాటసారి రానీ
స్వరాలు ప్రవేశించినట్లు
కొండగాలులు తాకినట్లు
పరిమళాలు ,
సందేశాలు
తమ రెక్కలపై
తెరిచిన తలుపుల్లోంచి
ఎండుటాకులు ప్రవేశిస్తాయి
పోగొట్టుకున్న కలలు జ్ఞాపకాలు వెళ్లిపోతాయి
ఒక్కో  సారి గాలి రెండు తలుపుల్నీ కలుపుతుంది
అవి గాఢమైన కౌగలించుకుని ఒకటై పరవశిస్తాయి
నేను గడియ పెట్టలేదు
తాళమూ వేయలేదు

నా తలుపులు తెరిచే ఉంటాయి

గడప ఖాళీగా ఉన్నాకూర్చోవడం మానివేశాను
ఈ రోజుల్లో నేను నిరీక్షించను .

                                            -పద్మా సచ్ దేవ్ ,

                                          అనువాదం : ఎ .కృష్ణారావు

Uncategorized, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో