నీకేమివ్వగలను -(కవిత )-వెంకటేశ్వరరావు కట్టూరి

స్త్రీలలో అధిక సుందరివగుదానా
మధురమైన స్వరాలాపనతో
కర్పూర పూగుత్తుల సువాసనలు
వెదజల్లే సువర్ణ రాణీ
ఓ క్రౌంచ పక్షీ
ఓ కస్తూరి జింకా
అబ్రహాములా కలకాలం నీ తోడుండలేదు
ఇస్సాకు వధువులా నీకోసం
ఎవరూ రాలేదు
యాకోబులా నీకోసం ఊడిగం చేయనేలేదు
యేసేబు వంటి పలానాదక్షుణ్ణి కాదు
యెహోషువా వంటి యుద్ధశూరుణ్ణి కాదు
అబ్షాలోమంతటి అందగాణ్ణి కాదు
సొలోమోనంతటి జ్ఞానవంతుణ్ణి కాదు
యెబూ వంటి సహన శీలుణ్ణి కాదు
కీర్తనా కారుణ్ణసలే కాదు
నిను కీర్తించడానికి
సామాన్యుణ్ణి
కానీ నాకోసం
అష్టైశ్వర్యాలు అలవోకగా
వదులుకొని వచ్చావా
ప్రాణేశ్వరీ…
ఓ చెలీ!
నా ప్రియ సఖీ !!
నాకోసం నీ ఉపిరి
తృణప్రాయంగా వదిలేస్తావు
నీకెమివ్వగలను
నా ఎదలోని
సంపూర్ణ ప్రేమను తప్ప.

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో