సెప్టెంబర్ 2011 సంపాదకీయం

శరత్… మీకు జన్మ దిన శుభాకాంక్షలు !

à°ˆ మాసంలోనే అంటే సెప్టంబర్ పదిహేనవ తేదీన జన్మించాడు శరత్ చంద్రుడు.ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి.అయినా స్త్రీ హృదయంతో అతను జరుపుతున్న ”ఆలాప్ ఆలోచన”[interaction] యెడతెగనే లేదు.

ఎంతమంది స్త్రీలు…విరాజ్,లలిత,కమల లత, రాజ్య లక్ష్మి,పార్వతి,మాధవి,సుబధ,కిరణ్మయి …శాంతులు, ధీరలు,అభాగినులు….ఎన్నెన్ని ముచ్చట్లు ,ఎన్నెన్ని సాహసాలు ,ఎన్నెన్ని చరిత్రలు…”ఎందుకు అసహ్యించుకోరు?స్త్రీ సాహసాన్ని అంతా అసహ్యించుకుంటూనే వుంటారు ”అని చెప్తూనే ,అతని కమల లత ”మొన్న సాయంత్రమే వచ్చావు నువ్వు,కానీ ఈనాడు ప్రపంచంలో నాకంటే మించి ఎవరూ నిన్ను ప్రేమించడంలేదు ,పూర్వ జన్మ కృతము ఒకవేళ యదార్థమే కాక పోతే ఒకే రోజులో à°ˆ అసంభవమైన విషయం సంభవమై పోతుందా” అంటూ తన ప్రేమను నిర్మలంగా ,సాహసంగా వ్యక్తపరుస్తూ ,స్త్రీ సాహసాన్ని అసహ్యించుకునే లోకాన్ని పాదం à°•à°¿à°‚à°¦ నలిగే పిచ్చి పురుగుని చేసేస్తుంది.

పాతివ్రత్యమంటే అపరితమైన ప్రేమ తప్పించి మరేం కాదంటుంది విరాజ్ బహు.”బుద్దెరిగినప్పటి నుండీ à°ˆ రండు పాదాలు తప్ప ఇంకేమీ ఎరుగని దాన్నయితే ,నిజమైన పతివ్రతనే అయితే à°† సమయంలో ఆమె లాగే నేనూ మిమ్మల్ని పొంద గలిగేట్లుగా ,తర్వాత à°ˆ పాదాల వద్దనే మరణించేట్లుగా ,à°ˆ పసుపు కుంకుమలతో చితి యెక్క గలిగేట్లుగా ఆశీర్వదించండి”అంటూ  పురుషుడి పరిపూర్ణమైన  ప్రేమకు తను సమర్పించేది ఏమిటో తన భాషలో నిర్వచిస్తుంది.”మీ à°’à°‚à°Ÿà°¿ మీద చెయ్యి వేసి చూసుకుంటే మీలో నేను ఐక్యమై  వున్నానని తెలియదూ ”అని ప్రేమాద్వైతాన్నిచెప్తుంది.

మనుష్య రూపాన్ని గుర్తించటమే సాహిత్యానికి కావలసిన సరంజామా అంటాడు ఒక  చోట శరత్ ,నిజానికి అతను కనుగొన్నది శత రూప అయిన స్త్రీ రూపాన్ని.తాను శోధించిన విషయాన్ని అతి సుందరంగా శిల్పించాడు.

అట్లా అప్పుడప్పుడూ కొందరు పుడతారు .à°’à°• చలం ,à°’à°• శరత్ …బహుశా అంతకు కొన్ని వొందల జన్మలలో వారు స్త్రీలేమో …కాకుంటే స్త్రీ హృదయాన్ని ఇట్లా చదివి పారేయడం సాధ్యమేనా .
శరత్ à°•à°¿ జన్మ దిన శుభాకాంక్షలు చెబుదాం .రచయితలకు మరణమేంటీ….?

శరత్… మీకు జన్మ దిన శుభాకాంక్షలు !

– సామాన్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

4 Responses to సెప్టెంబర్ 2011 సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో