“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి
“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, … Continue reading →