నేనెందుకు చచ్చిపోవాలి(కథ)-శశి
“సోఫాలో టవల్స్ ఏమిటి? ఇల్లంతా ఇంత చిరాగ్గా ఉంది పొద్దుట్నుంచి ఏం చేస్తున్నావ్? ఇల్లు నీట్ గా పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?”ఆఫీస్ నుంచి వస్తూనే చిరాకు పడిపోసాగాడు రఘు. “అది కాదండి నాకు ఒంట్లో బాలేదు”నెమ్మదిగా చెప్పింది కీర్తన. “ఏ ఏమొచ్చింది మాయిరోగం? ఎప్పుడు నస. పగలంతా పనిచేసే అలసిపోయి ఇంటికి వస్తే మనశ్శాంతి … Continue reading →