జ్ఞాపకం – 104 – అంగులూరి అంజనీదేవి
“అరుదుగా చేస్తారు కాబట్టే ఇదెంతవరకు అవసరం అని సమాధి కట్టాక ఎవరైనా ప్రశ్నిస్తారేమో?” అనుమానంగా అడిగింది. “ఇది అవసరం కాదు. ఒక జ్ఞాపకం. తండ్రి జ్ఞాపకాన్ని సమాధి రూపంలో పదిలపరచుకోవటం” అన్నాడు. “అదికాదు దిలీప్! మా పెద్దనాన్నకి, పెద్దమ్మలకి సమాధులు లేవు. వాళ్ల కొడుకులు, కూతుళ్లు డబ్బులున్నప్పుడల్లా బంగారం కొని లాకర్లలో దాచుకుంటుంటారు. పొలాలు కొంటుంటారు. … Continue reading →