అంతర్వీక్షణం – 2(ఆత్మ కథ) -విజయభాను కోటే
ఇంకో ఏడాదికి చెల్లి భూమి మీదికి వచ్చింది. అప్పుడు నా ప్రయోగాలు ఇంకా ఊపందుకున్నాయి. ఇంట్లో వస్తువులు, పుస్తకాలు కాకుండా బుల్లి బొమ్మ లాంటి బుజ్జాయి దొరికింది. నా ప్రయోగాలకు మిగిలిన వస్తువుల్లా మెత్తగా ఊరుకోక, ఏడుపుతో ఇంట్లో వాళ్ళకు సమాచారం అందించేది. ఏడుపుకీ ఇంట్లో వాళ్ళు వచ్చే సమయానికి నా పని కాస్తో కూస్తో … Continue reading →