మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి
అయ్యలారా!తెలుగుజాతి బిడ్డలారా!!మాతృభాషా ప్రియులారాఘనతవహించిన పెద్దలారాబహుభాషాకోవిధులరాతెలివెన్నెల వెలుగులోగోదారి గట్టుపైమారే కాలానికి మార్గదర్శి లా ఉంటాననుకున్నా కానీ‘నిత్య గాయాల నెలవంక’లామారింది నా తెలుగునా ‘నెత్తి మీది యినుప గమేళం’లాఆంగ్లమాధ్యమాన్నిఅందలమెక్కిస్తూఉంటేఆదికవితగా అందరినోటాజీవనదిలా అలరారే నేనుమండు వేసవిలో ముడుచుకున్నగోదారిలా మార్చారు నన్నునా కలల రాజ్యానికిస్వప్నదేశ వసంతానివి నువ్వుఅలల తాకిడికిలోమెరిసే ముత్యపు చిప్పవినువ్వో రత్నానివని పరదేశీయులువేనోళ్లా కొనియాడుతుంటేకృష్ణమ్మలా ఉప్పొంగిపోయాజలతరంగిణిలా ఉర్రూతలూగిపోయాకానీ ఈ నవతరం‘సుందర్ … Continue reading →