నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్)
బాగ వర్షంకురిసి, వెలిసింది. అప్పటి దాకా పెద్ద మర్రి చెట్టుకింద వర్షానికి తలదాచుకున్న గొర్లు, ఒల్లు దులుపరింకుంటూ, ఆ చెట్టు కింది నుండి మెల్లగా పచ్చికబీడులోకి వెళ్ళుతున్నాయి. ఆకాశంలో పనవటిమొఖాన సింగిడి పొడిసింది. వాతావరణం తేటగ ఉంది. మేము వానకోటు/వాన జాబు మడతపెడుతున్నం. నేను నా వానజాబును చిన్నగా, మంచిగా మాడతపెడుతూ..మా దంటగానికి ఒక కొస … Continue reading →