తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే
“ఒకసారి నీ ఫోల్డర్ లో చెక్ చెయ్యి. తప్పకుండా ఉంటుంది” తన ల్యాప్టాప్ మూసేస్తూ, హడావుడి పడిపోతూ చెప్పాడు హరి. కప్పును పట్టుకోబోతున్న నా చెయ్యి మళ్ళీ ల్యాప్టాప్ వైపుకు మళ్ళింది. హరి ప్రక్కనే కూర్చున్న సుధీర్ కిసుక్కున నవ్వాడు. నా అసహనానికి కారణం అతనికి తెలుసు. మూడు నిముషాల్లో నా ఫోల్డర్ లో కావాల్సిన … Continue reading →