మా యవ్వ ప్రేమ!(కవిత)-బాలాజీ పోతుల
మా యవ్వ ఓ పిచ్చిది మా ఆకలిని తన ఆకలి అనుకుంటది మా అయ్యెన్ని తిట్టినా ఓపుతది గానీ, మమ్మల్నోమాటంటే కయ్యానికి దిగుతది. మా యవ్వకి మా కడుపు మీదే యావ! ఏ రోజన్నా అన్నమో, రొట్టో లేక కూరో తక్కవడితే, ఆ పూట – మేము తింటే మా యవ్వ కడుపు నిండుతది. నిజంగా … Continue reading →