చచ్చి మీ కులానికే పుడతాం! (కవిత)- -బాలాజీ పోతుల
మా దళిత జీవితాలు చరిత్రకు ఎక్కాలంటే: తరతరాలుగా మాపై జరుగుతున్న ఆగడాలకీ,అఘాయిత్యాలకీ, అణచివేతలకీ, మేము ఉరి కొయ్యలెక్కి మీ ముందే ఉరేసుకొని చావాలి తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదని, మీ అగ్రకుల మూకలు మాపై రక్కుతూ బలాత్కారమాడాలి! మీ జాతి స్త్రీలను ప్రేమించామన్న నెపంతో, మా కళ్ళు పీకి, మా మర్మాంగాలను కోసి చంపాలి! మా … Continue reading →