సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)
కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పులనుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు … Continue reading →