“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”(సంపాదకీయం) -డా.అరసిశ్రీ
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అంటే, అన్ని ఇంద్రియాలలో కన్నులు ప్రధానమైనవి అని అర్థం. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుండి 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. . మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు అంధత్వాన్ని నివారించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం. అంధత్వం నియంత్రణ … Continue reading →