గాయాల గాయని!(కవిత) -బాలాజీ పోతుల
మా ఇంటెన్క బాలక్క, రాగం తీసి పాడుతుంటే, రాళ్లైనా కరుగుతయనిపించేది! మాయదారి మాయలోకం, ఆడదానికి పాటెందుకని అన్నప్పుడల్లా, “నీ గొంతెత్తి పాడే అక్క..” అని గట్టిగా అరవాలనిపించేది! ఐతారం దినం నాడు, టీవీ సూడనికని ఆలింటికి పోతే, తిన్నవారా? అని అన్నమేసిచ్చి, టీవీలచ్చే పాటలన్నీ ఇనసొంపుగ పాడే బాలక్కకి, తమ్మున్నై ఎందుకు పుట్టలేదా అని ఏడ్చేవాడిని … Continue reading →