దేశభక్తి త్యాగనిరతి ,సేవానురక్తులలో ఉజ్వల తారగా వెలిగిన యువతీ శిరోమణి శ్రీమతి మానాప్రగడ రామ సుందరమ్మ – మహిళా మణులు – గబ్బిట ప్రసాద్
పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం లో రామ సుందరమ్మ 1915లోజన్మించింది .తండ్రి . గ్రామకరణం చిర్రావూరి కనకయ్య .ఏకైక సంతానం .పుట్టిన చోటే ప్రాధమిక విద్య నేర్చి ,1926లో ఫిబ్రవరి17న తండ్రి కుదిర్చిన మానాప్రగడ వేంకట కృష్ణారావు అనే దేశ భక్తుని వివాహం చేసుకొన్నది .ఆయన సీతానగరం లోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం … Continue reading →