వలసపక్షి(కవిత)-పంపోతు నాగేశ్వరరావు
ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పులుంగుని బంధించాలని ఆహరహం చూస్తున్నాను ఇక్కడ సీమ విత్తనాల ప్రతిఫలాన్ని విదేశాల్లో ఖర్చు చేస్తుంది వాడికి కరెన్సీ నోటు కరపత్రాల్లా కనిపిస్తుంది వ్యాపార మంత్రముపేదేశించి బాంకులముంగిట నీతిమంత్రం జపించి పొట్టనంతా కట్టలతో నింపేసి అసలు గాక వడ్డీలెగదోసేసీ విదేశీయానం చేస్తాడు ఇక్కడ నక్కలు గుంట నక్కల రాజ్యమేలుతోంది ప్రజల నెత్తురు … Continue reading →