నేను ఎవరు?( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే
భారత దేశంలో పూజింపబడే స్త్రీని. పూజకు అర్హత ఉంది కానీ నాకు స్వాతంత్ర్యం లేదు. నేను మీతో సమానం కాదు. ఎందుకంటే నేను స్త్రీని. నేను ఎంత చదువుకున్నా నా … Continue reading →
భారత దేశంలో పూజింపబడే స్త్రీని. పూజకు అర్హత ఉంది కానీ నాకు స్వాతంత్ర్యం లేదు. నేను మీతో సమానం కాదు. ఎందుకంటే నేను స్త్రీని. నేను ఎంత చదువుకున్నా నా … Continue reading →
నా curiosity గురించి, అర్థం అయిపోయింది కదా.. ఇక ఎన్ని కథలు చెప్పినా, చివరికి చేరేది ఆ curiosity కొసకే. కొన్నాళ్ళకు మా తమ్ముడు పుట్టాడు. వాడంటే మహా ముద్దు అందరికీ. చెల్లికి మరీను. నేను, చెల్లి ముందు ఒక స్కూల్ లో చదివేవాళ్ళం. తమ్ముడిని స్కూల్ లో వేసే సమయానికి డాడీకి కలెక్టర్ ఆఫీస్ … Continue reading →
ఎక్కడుంటుందంటారు.. ! తెగిపడని తలలు చూసే చూపుల్లోనా… బీడువారి నెర్రెలిచ్చిన భూమిలో ఇంకిన రైతు రక్తంలోనా.. ! దేశం కోసం కాపుకాస్తున్న జవాన్ల బూట్ల చప్పుళ్లలోనా.. !! ఎక్కడుందంటారు.. !! దారితప్పిన దగాకోరుల జీవితాల్లోనా.. గూడు చెదరి గుండె మండిన పేదల కడుపాకలిలోనా.. !! ఎక్కడుందంటారు.. !! అమ్మతనం అభాసుపాలైన అంగడి బొమ్మల మనోవేదనలోనా.. ఆ … Continue reading →
నవ్వును ధరించడం అలవాటు అవుతుంది బాధ కళ్ళలోనే ఇనికిపోయినప్పుడు కళ్ళలో నుండి అదే బాధ మనసులో దాగిపోయినప్పుడు మనసులో దాగిన బాధను, మనసు గదుల్లో బంధించినప్పుడు బంధింపబడిన బాధంతా బరువెక్కి, బరువెక్కి మోయలేనంత భారమైనప్పుడు భారమెక్కిన మనసు, రాయిలా మారుతున్నప్పుడు రాయిలా మారిన మనస్సు, సమాజంతో స్పర్శను కోల్పోయినప్పుడు ఎన్నో కలలతో, ఆశలతో నిండిన లోకంలో … Continue reading →
రాజమహేంద్రవరం వై జుంక్షన్ ఆనం కళా క్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ(రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి)సౌజన్యంతో… తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్,భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ మరియు శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో “మహాకవి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం” జాతీయ సాహిత్య … Continue reading →
పురిటి నొప్పులు నీకు లేకపోయినా పుట్టెడు కష్టాలనుండి వెలువడినావు నాలుగు భాగాలైన నీ ప్రేమకు నలుసై మేము జన్మించినాము.. తప్పటడుగులు వేసిన ఏనాడూ నీ చెయ్యి ఎత్తలేదు.. నీ జేబు చిల్లరే నాకు చిరు తిండ్లు కడప కడుగుతుంటే వచ్చాయి కన్నీళ్లు మెట్టినింట అడుగుపెట్టిన పుట్టి నింట నీ పరువు పెంచిన కోర లేదు ఏనాడు … Continue reading →
విశ్వావసు వస్తుంది విశ్వాసం నింప కానీ మతోన్మాదం కడు వేగంగా విస్తరిస్తుంది ఇంటిముందరి వేప చెట్టు మీది కాకి అరవట్లేదు బంధువులొస్తారనే కబురూ లేదు యాంత్రిక జీవనంలో మనిషి యంత్రమై భావోద్వేగాలకు దూరం కొబ్బరి ఆకుల మధ్య కోయిల కూతలో రామజపం వినిపిస్తుంది తానెక్కడ జీవం విడవాల్సి వస్తుందేమోననే భయంతో వేపపూత రాలిపోతుంది అందరిలో ఇమిడిపోయి … Continue reading →
ఏదీ తెలియకుండా జరిగే దానిలో అదే సంతోషం, సంబరం. అన్నీ తెలిసి జరిగే పద్ధతిలో ప్రతీది ఆలోచన, భయం. జీవితచట్టమొకటి రహస్యంగా వయసును కొన్నాళ్ళు, మనసుని మరికొన్నాళ్లు నిక్కచ్చిగా అమలుచేసే అనివార్యంలో నవ్వులు సరదాగా ఖర్చవుతాయి ఊరే కన్నీటీ బొట్టు ఓ పాఠం. మనిషి ప్రశ్నాపత్రంగా ప్రశ్నలన్నీ సహేతుకాలే. నిడివి, క్రమశిక్షణలు గొప్ప అనుభవాలు. -చందలూరి … Continue reading →
మా ఇంటెన్క బాలక్క, రాగం తీసి పాడుతుంటే, రాళ్లైనా కరుగుతయనిపించేది! మాయదారి మాయలోకం, ఆడదానికి పాటెందుకని అన్నప్పుడల్లా, “నీ గొంతెత్తి పాడే అక్క..” అని గట్టిగా అరవాలనిపించేది! ఐతారం దినం నాడు, టీవీ సూడనికని ఆలింటికి పోతే, తిన్నవారా? అని అన్నమేసిచ్చి, టీవీలచ్చే పాటలన్నీ ఇనసొంపుగ పాడే బాలక్కకి, తమ్మున్నై ఎందుకు పుట్టలేదా అని ఏడ్చేవాడిని … Continue reading →
ముఖ చిత్రం : అరసి శ్రీ
సంపాదకీయం
అరసి శ్రీ
కథలు
కవితలు
శీర్షికలు
సాహిత్య సమావేశాలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~