‘మహాప్రస్థానం’ అమృతోత్సవం – మహాకవి శ్రీశ్రీ సాహిత్య సమాలోచనం అంతర్జాతీయ సదస్సు
‘మహాప్రస్థానం’ అమృతోత్సవం – మహాకవి శ్రీశ్రీ సాహిత్య సమాలోచనం అంతర్జాతీయ సదస్సు ఆంధ్ర లొయోల (స్వయంప్రతిపత్తి) కళాశాల విజయవాడ వారి తెలుగు, హిందీ, సంస్కృత శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు 18,19 మార్చి 2025 రెండు రోజుల నిర్వహించటం జరిగింది. 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యంలోని భిన్న దృక్పదాలు మీద ఆంధ్ర లొయోల కళాశాల … Continue reading →