Tag Archives: శుభాకాంక్షలు

ఉగాది పరిమళం(తొలి కథ) – వనజ

తలంటు గిన్నెలో నూనెవేసుకొని ఇంట్లో తిరుగుతూ ఒరేయ్!చిన్నా రారా !పండుగ నాడు ఇలా చేస్తే మంచిదిరా .నా మాట వినరా !నాకు చాలా పనుంది రారా ! … Continue reading

Posted in కథలు, తొలి కథ | Tagged , , , , , , | 6 Comments

కాత్యాయనీ విద్మహేకి అభినందనలు !

 సాహిత్య అకాడెమీ పురస్కారానికి ఎంపిక అయిన విద్యావేత్త, రచయిత్రి , ఆచార్య ‘కాత్యాయనీ విద్మహే’ కి   ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక , సాహితీ అభిమానుల అభినందనలు ! … Continue reading

Posted in శుభాకాంక్షలు | Tagged , | Leave a comment

కృతఙ్ఞతలు

  అందరికీ అభివందనాలు! మీ అందరి సహకారంతో విహ౦గ మరొక వర్ష౦ ము౦దుకు వెళ్ళి౦ది, మాతో బాటుగా ఎన్నెన్ని కధలు, విశేషాలు, మీమా౦సలు, గుర్తులు,జాగృతి నేర్పరిచే చైతన్యాలు, … Continue reading

Posted in శుభాకాంక్షలు | Tagged | 2 Comments

నమస్సుమాంజలి….

ఈ  “విహంగ” నా ఊహలకు రెక్కలనిచ్చింది  నా భావాలకు బాసటగా నిలిచి  పూల బాట వేసింది  మదిలో మెదిలే  ఆలోచనా వీచికలని కలంతో కాగితంపై పెట్టినా ఇంకేదో చేయాలని ఎవరికో చెప్పాలనే తపన  నా ఈ ప్రశ్నకి సమాధానమై  నా మనోభావాలకు  వేదికైన ” … Continue reading

Posted in కవితలు, శుభాకాంక్షలు | Tagged , , , , , , , | Leave a comment

గురువే గురి

‘‘గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర: గురుసాక్షాత్‌ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:’’                 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్యదేవోభవ: … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

విహంగ ప్రకటన

ప్రియమైన ‘విహంగ’ పాఠకులకు, రచయితలకు, మన విహ౦గ అ౦తర్జాల పత్రిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అ౦డ్ ఇన్ఫర్మేషన్   రిసోర్సెస్  మరియు   International Centre for … Continue reading

Posted in శుభాకాంక్షలు | Tagged , | 16 Comments

‘విహంగ’ కి కవితాభినందన!

మహిళల రచనా సాహిత్య తరంగం
స్వేచ్చా పతంగం ఈ ‘విహంగం’
మగువల వ్యాస కథనాల కొలువు
రసభరిత కవితల నెలవు ‘విహంగ’
నేటి పత్రికలకు సాటి
అనేక విజయగాథల సంపుటి
చక్కటి అభిరుచుల వేదిక
భిన్న మనోభావాల మేళవిక
వనితలు మెచ్చే పత్రిక
మాకు అందించిన గొప్ప కానుక ఈ ‘విహంగ ‘
రచనా కవితా వ్యాస  సాంగత్యాల పుట్టిల్లు ‘విహంగ’
ఎల్లలెరుగని ‘విహంగం’
జ్యోతిలా ప్రకాశిస్తూ సాగాలి చిరకాలం
వచ్చింది రెండో వసంతం
నిండాలి మరెన్నో వసంతాలు !!!        

–   శ్రీ వేద

Posted in కవితలు, శుభాకాంక్షలు | Tagged , | 1 Comment

విహంగ వీక్షణం

              విహ౦గ మీ అ౦దరి మనోజ్ఞ సీమకు అ౦ది దాదాపు ఒక స౦వత్సరము కావస్తున్నది. ఈ జన్మదిన శుభ స౦దర్భ౦గా విహ౦గ లోని మనోజ్ఞమైన కథలను, కవితలను, … Continue reading

Posted in శుభాకాంక్షలు | Tagged | 1 Comment

12 వ రంగవల్లి స్మారక పురస్కారాల సభ 31 , డిసెంబరు 2011

Rangavalli Invitation 12 వ రంగవల్లి స్మారక పురస్కారాల సభ 31 , డిసెంబరు 2011   2011 సంవత్సరానికి ….  ‘ విహంగ ‘ సంపాదక … Continue reading

Posted in శుభాకాంక్షలు, సాహిత్య సమావేశాలు | Tagged , | 3 Comments

గురు పూజోత్సవ శుభాకాంక్షలు!

 

భారత రత్న శ్రీ  స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి 123 వ జయంతి సందర్భముగా ఉపాధ్యాయ దినోత్సవాన 

ఉపాధ్యాయులందరికీ అభినందనలు.

1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.

 డా.సర్వేపల్లి రాధాకృష్ణ .ఉపాధ్యాయుడిగానే వృత్తి జీవితాన్ని ఆరంభించాడు. ఉత్తమ విద్యార్ధి , ఉత్తమ ఉపాధ్యాయుడు   ఎలా

ఉండాలో ఆచరించి చూపాడు.

అందుకే అయన జన్మదినాన్నిఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

1931 నుండి 1936 సం.వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడు గా   పని చేశారు .

తెలుగు వారికీ , ఉపాధ్యాయ వృత్తికీ  గౌరవాన్ని తెచ్చిపెట్టిన శ్రీ రాధాకృష్ణ  గౌరవార్ధం

భారత ప్రభుత్వం 1954 సం.లో  ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు ని ప్రదానం చేసింది.

1962-1967 వరకు భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా వదవిని నిర్వహించారు.

రెండు సందర్భాల్లో భారత తపాలా శాఖ ఆయన జన్మ దినాన రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసి గౌరవించింది.

1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన భౌతికంగా మరణించినా   ఉపాధ్యాయుల రూపంలో  ఆయన సజీవంగా ఉన్నట్టే.

*  విద్యార్ధులకి  తమ సేవలను అందించి ,ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడి ఈ రోజు అవార్డులను అందుకుంటున్న 

ఉపాధ్యాయులందరినీ  ‘ విహంగ ‘ అభినందిస్తోంది.

మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.

– పుట్ల హేమలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in శుభాకాంక్షలు | Tagged | 2 Comments