Tag Archives: దేవుడు

సరిహద్దు రేఖ-కర్రా కార్తికేయ శర్మ

జననానికి మరణానికి మధ్య సన్నటి సరిహద్దు రేఖ ! ఇవతలిగట్టున అవిశ్రాంత పోరాటం అవతలి తీరాన అతిప్రశాంత వికాసం ! మనిషిగా పుట్టిన ప్రతివాడు జీవితంలో పోరాడాలి. … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

నువ్వుమరణమేలేనిప్రేమవు(కవిత)- డా. శ్రీసత్యగౌతమి,

నినువీడివెళుతున్నాకానీ నామనసునీచెంతవదిలెళుతున్నాఅన్నావని నీతోగడిపినక్షణాలనితలుచుకొని గడుపుతున్నానువులేనిప్రతిక్షణాన్ని… నినువీడివెళుతున్నాకానీ నాగుర్తులునీకైవదిలివెళుతున్నాఅన్నావనీ కనీసంబ్రతికున్నా!…తలుచుకుంటూనీతీపిగుర్తులని అవేనాప్రేమకిఉచ్చ్వాసనిశ్వాసాలని నావెంటనువ్వుంటున్నావని బయటికెళ్ళిలోపలికొస్తేనువ్వుఎదురయ్యావని పదిమందిలోఉన్నానువ్వుపిలుస్తున్నావనీ ఎంతతలచిరోజులుగడిపినా నిన్నుస్పర్శించలేనిచూడలేనినాజన్మవ్యర్ధమని చెప్తుందినాకన్నీరునిన్నుచేరమని….. దేవుడుఆడించేనాలుగుస్థంభాలాటలోనువ్వుతప్పుకున్నావ్ ఆదేవునితోచేతులుకలిపావ్పేదహృదయంపగులగొట్టావ్ వంటరిగాఆటపూర్తిచెయ్యమనిభుజంతడుతున్నావ్ నీనమ్మకం దేవుని మీద … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | 1 Comment

ఒక జీనీ కావాలి

“ఒక అల్లాఉద్దీన్ అద్భుతదీపం కావాలి అందులోని జీనీ అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగినదై ఉండాలి. నేను ఎంతటి పని చెప్పినా… ఒక్క ఊపుతో పూర్తి చేసేదై ఉండాలి” “ఇది … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , | 1 Comment