Tag Archives: –కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గోదావరి జిల్లా వారికి నాటి వరకూ గొబ్బి పూజ, త్లెవారు జామున మాత్రమే చేయడం అవాటు. గుంటూరి నుంచి బంధువు ఇంటికి వచ్చిన ఓ బాలిక సీతమ్మ … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

కొద్దిపాటి జరుగుబాటు కవారంతా ఓ ఆవును కొనుక్కునేవారు. నుగురైదుగురు యువకు జట్టుగా ఏర్పడి ఈ పశువు పోషణలో గృహస్థుకు సహాయ పడేవారు. ఉదయం 9 గంటకల్లా వారు … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

చిన్నతనం నుండి రామదాసు, పురందరదాసు, స్కందపురీశుడు, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల కీర్తనల్ని భక్తి శ్రద్ధలతో ఆలపించే సీతమ్మ గారిలో వారి పట్ల భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారి … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Leave a comment

గౌతమీగంగ(ఆత్మకథ) – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

పల్లవి॥ మది పొంగుచు నీవిట జనుమా దయగొనుమా కృపగనుమా జయా మంగళ హారతీ గొనుమా. 1. భృంగవేణి మృదుసై కత శ్రేణీి। రంగనాయకుని పట్టపు రాణీ మంగళాంగి … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గ్రహణ సమయంలో సమస్త వస్తువులూ మైల పడిపోతాయి. బిందెలలో నీరు బయట పారబోసి ఆ బిందెలు తోమాలి. ఆహార పదార్థాలు ఏమన్నా మిగిలితే బైట పారవేయాలి కాని … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఆ తరువాత ఆ దంపతులకు మరో ముగ్గురు బిడ్డలు కలిగారు. అందర్ని అదే వేడుకతో అపురూపంతో పెంచారు. ఆఖరి పిల్లకు ప॥ ఏమే ఓ చిట్టీ ఏడవకేయీ … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఇక్కడ ముత్తయిదువుల ఉత్సాహం మిన్నుముడుతుంది. మీమీ భర్తల పేర్లు చెప్పండి అని ఆ స్త్రీలను అడుగుతారు. మీ ఆయన పేరు చెప్తేనే కాని లోనికి రానియ్యం అని … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Leave a comment

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

తెల్లని చీర, రవిక, వంటి నిండా పచ్చని పసుపు, కళ్లకు నిండుగా కాటుక నుదుట కుంకుమ తిలకం, కనుబొమల నడుమ దిష్టివిభూది, నోటి తాంబూలపు ఎరుపు, చెవులలో … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Leave a comment