Tag Archives: కాలం

కాదంబరి

          Foto :K.Geetha చూపుల్ని బందించినప్పుడు ఆలోచనలన్ని తిరుగుబాటుని నేర్చుకుంటాయి గుండె నిండా ఆనందం నిండినప్పుడు ఒకొక్క సారి గుండె బరువెక్కుతుంది … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , | 1 Comment

కృష్ణ గీత – థర్డ్ జెండర్ -క్రిష్ణ వేణి

ఏప్రిల్ 15న, 2014వ సంవత్సరంలో హిజ్రాలనీ, ట్రాన్స్‌జెండర్సునీ- మూడో జాతి(థర్డ్ జండర్)గా గుర్తించాలని సుప్రీమ్ కోర్టు చారిత్రక తీర్పిచ్చింది. లింగ మార్పిడి చేయించుకున్న వారిని(ట్రాన్స్‌జెండర్స్) వెనుకబడిన వర్గాలు(OBCs)గా … Continue reading

Posted in కాలమ్స్, కృష్ణ గీత | Tagged , , , , | 32 Comments

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

సినిమాలు, పుస్తకాలు, పాటలూ..అన్నిటిమీదా బ్యానే. మహారాష్ట్రాలో బీఫ్ నుంచీ, గుజరాత్లో బ్యాన్ చేయబడిన ‘ఫనా’, ‘ఫిరాక్’ మరియు ‘పర్జానియా’ వంటి సినిమాలేకాక ‘ద విన్సీ కోడ్’, ‘ద … Continue reading

Posted in కాలమ్స్, కృష్ణ గీత | Tagged , , | 13 Comments

కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

  Marriage and Morals అన్న పుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఇలా రాసేరు –“Marriage for a woman is the commonest mode of livelihood, … Continue reading

Posted in కాలమ్స్, కృష్ణ గీత | Tagged , , , , , , | 20 Comments

సరళీస్వరాలు(వ్యాసం) – సోమరాజు సుశీల

శ్రుతి కలవని స్వరాలు – సరళీస్వరాలు సరళీస్వరాల రచయిత్రి శ్రీమతి నందుల సుశీలాదేవి 1940వ సంవత్సరంలో గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. … Continue reading

Posted in సాహిత్య వ్యాసాలు ​ | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ఓయినం

”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ఓడిగెలిచిన రాత్రి

యవ్వనాన్ని ధరించిన దేహం కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ పెనవేసుకున్న రెండుదేహాలు రాత్రిని చీల్చుకుంటూ ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు మరుగుతున్న పాలు … Continue reading

Posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, Uncategorized | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | 9 Comments

లలిత గీతాలు

1 నిన్న రాత్రి వెన్నెలతో కమ్మని కబురంపినాను తలపు పూల నెత్తావుల పరిమళాల నందించమనీ వేవేగమె నిన్ను చేరి నిముసమైన ఆగలేక నీకై వేచుండే నా మనసు … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

చెఱువు ఒడ్డున…

             గురువారం గోణిబీడు సంత! మా తోటపనులకు ఆ రోజు సెలవ ఉంటది. సెలవ దొరికితే కాలం గడిపేది ఎలాగబ్బా అనే చింత నాకు గడచిన ఇరవై … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

పసిడి మొగ్గలు

చిద్రమైన  బాల్యాన్ని తలచుకుని చిత్రంగా విలపించే చిన్నారులు పసిడి మొగ్గలుగానే నేల రాలిపోతున్నామని తెల్లటి మల్లెపూల రెక్కల రక్తంతో  తడిసి ఎర్రటి  మందారాలై ఎలుగెత్తి అరుస్తున్నాయి. ఆ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 3 Comments