జ్ఞాపకం – 107 – అంగులూరి అంజనీదేవి
“ఏమే లేఖా! మీ నాన్నకి సమాధి ఎందుకు కట్టిస్తున్నావే?” “ఎందుకంటే నేను ఈ మధ్య చదివిన యండమూరి యుగాంతం, మయన్ క్యాలండర్ ‘డూమ్స్ డే‘ కి సంబంధించిన పుస్తకాల ప్రభావం వల్ల కట్టిస్తున్నాను” “వెటకారమా? పుస్తకాల ప్రభావం అంటున్నావ్?” “అలాంటిదేం లేదు అత్తయ్యా! అవి చదివాక 2012లో యుగాంతమని తెలిసింది. ఎలాగూ అంతమై పోతున్నాం కాబట్టి … Continue reading →