కలం నిలదీస్తుంది!!!

తెలిమబ్బుల్లో తేలియాడే చంద్రవంకలా

నులి వెచ్చని కిరణాలు సోకిన కమల భామలా

చిరుజల్లుల వానలో తడిసిన మల్లెమొగ్గలా

చిరునవ్వులు చిలకరించే కన్నె బుగ్గలా

అందంగా…..అలరించే …

ఆత్మీయంగా పలకరించే

అపురూపమైన కవిత వ్రాయాలని వుంది..

కాని……….

అత్యాచార కాళరాత్రిలో.చంద్రవంక  మాయమైంది..

మూఢనమ్మకాల  మండుటెండలో

కమలభామ వాడిపోయింది  ,,

ప్రేమోన్మాదుల తుఫాను భీభత్సంలో ..

మల్లెమొగ్గ రాలిపోయింది….

అసాంఘిక వ్యవస్థలో

కన్నె బుగ్గ కమిలిపోయింది …

ఇవన్నీ ….చూశాక   కూడా  …

అందమైన కవిత ఎలా రాస్తావు అంటూ ..

కలం నన్ను నిలదీస్తుంది….

-రేణుకారాణి  శ్రీపెరుంబుదూరు

కవితలుPermalink

3 Responses to కలం నిలదీస్తుంది!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో