నటన….

 

అదిగో –
నటనకు  రంగం  సిద్దమౌతోంది
రంగ స్థలం  వివాహ   వేదిక !
పెళ్లి   కూతురిగా  ముస్తాబు !!
ఇక మొదలు –
ధైర్యము,  సాహసమూ
నీడలా  వెన్నంటే  ఉన్నా,
పిరికిగా  భయపడుతున్నట్లు,
అన్ని  తెలిసినా
ఏమి  తేలినట్లు
నీ కన్నా  ఒకాకు  ఎక్కువే అయినా
పదాకులు తక్కువైనట్లు
నటిస్తూ ,
త్యాగమయ  బిరుదాంకితురాలినై
దేవతామూర్తి  గండ పెండేరం
తొడిగించుకోవాలని
జీవితమంతా  నటిస్తూనే . . .
ఓ  లోకోక్తిని   రచిస్తూ
‘ ఓ వ్యక్తి  అన్నీ తెలిసినా
ఏమి  తెలీనట్లు నటిస్తుంటే
ఆ వ్యక్తి స్త్రీ  కావచ్చు !
‘ఓ  వ్యక్తి  ఏమి  తెలీకపోయినా
అన్నీ  తెలిసినట్లు  నటిస్తుంటే
ఆ వ్యక్తి  పురుషుడు  కావచ్చు! ‘

-కవిత సిస్టర్స్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , Permalink

6 Responses to నటన….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో