సహన శీలి – సాయికిరణ్ కొండేపూడి కవిత

దేశం దేశం నా దేశం,
ఎక్కడ నీ సందేశం ?
ఆర్పేవా ఈ అగ్ని రణం?
చేసేవా నా కలలు నిజం………………

గౌతమ బుద్ధుని జన్మ స్థలం
రక్త యజ్ఞమే ప్రతీ దినం…

న్యాయ-ధర్మాల నిలయం
రాజ కనిమొళి  యడ్యారు గాలుల అవినీతికి సాక్షిగా మిగిలిన వైనం ……

కసబ్ కర్కశానికి  బలై,
రాజకీయ యువ నేతల, నవనేతల,వృద్ధ నేతల, 

మహా నేతల రంగుల జెండాల గారడిలో రోగాల పాలైనావా ….
ప్రశాంతమైన రాష్ట్రాలు ముక్కలు, చెక్కలు, తొక్కలై  విడిపోతే,
అన్నదమ్ముల  ఆనంద మైత్రి లో  ఆయుధాలు చేరిపోతే,
మనుషుల మనసుల  మనుషుల మనసుల మధ్య తెరలు చేరితే,
విలపించే నా దేశమా సహన శీలివమ్మా…….
ఇన్ని  విపరీతాలు జరుగుతున్నా
నువ్వు మా యదలో  అనునిత్యం వెలిగే  భారతమాతవమ్మ……

ఆ సేతు హిమాచలం నుంచి ప్రశాంత కన్యాకుమారి దాకా అందరం నీ బిడ్డలమే….
స్వార్థం ,అవినీతీ నిన్ను ఏలుతుంటే..
అందరం అన్నా హజారేగా మారి  దాని  భరతం పడతాం..

క్రికెట్, చెస్, బాడ్మింటన్ ఆట ఏదయినా 

విశ్వ విజేతలమై నీ ఘనత  చాటుతాం…..
హిందూ, ముస్లిం, క్రిస్టియన్,జైన,సిఖ్ 
 మేము ఎవరిమైనా భారత మాత సుతులుగా  ఘర్జిస్తాం….
ఉగ్ర వాదాన్ని ఉరి తీసి వీర సైనికులమై నీ కాపు కాస్తాం….
వందే మాతర ఘోషతో ప్రపంచానికి కొత్త వెలుగునిస్తాం…….

– సాయికిరణ్ కొండేపూడి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , , , , , , , , , , , , Permalink

9 Responses to సహన శీలి – సాయికిరణ్ కొండేపూడి కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో