కుల మతాలు

కులమేది కులము?
మనిషిలో కుళ్లుయే కులము…

మతమేది మతము?
మనసులో మాయయే మతము..

తెలివిలేక మూఢంగా నమ్మి
బలియగును మూఢనమ్మకానికి
వలదు వలదన్నా వినునా వీరు
ఎప్పటికి మారునో వీరి తీరు

మనం సృష్టించిన సంప్రదాయమా
మన మధ్య చిచ్చుపెట్టునది?
సాటి మనిషిని దూరం పెట్టమనా
వేదం మనకు చెప్పింది?

అవగాహన లేని వారి సారధ్యం
అమాయకులను చేస్తుంది మోసం
ఎదుటి మనిషిలో కనిపించని దైవం
రాతి బొమ్మలో ఎలా సాధ్యం?

మనుషులంతా ఒకటి కాదన్నది ఏ మతం?
మానవుడే మహనీయుడన్నది ప్రస్తుత నిజం..

                                             జాహ్నవి శ్రీధరాల

సరస్వతి గోరా శతజయంతి  సందర్భంగా ….

కవితలు, సరస్వతి గోరా శతజయంతి కవితలు, , , , , , , , , , , , , , , Permalink

6 Responses to కుల మతాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో