ఆశా దీపం(కవిత)-యలమర్తి అనూరాధ

ఆశలసౌధం పైన
అరక్షణం ఊగానో లేదో
అగాధం అంచులు
పలకరించాయి

నిస్సహాయత అక్కలా
నిరుత్సాహం
చెల్లిలా చుట్టేశాయ్‬‎
ప్రోత్సాహపు
నిచ్చెన కరువే!
ఆత్మహత్య
తలపు తట్టింది
తులాభారం
మనసు మధనం
ప్రారంభం
చావటంలో అసహాయత
తప్ప ఏముంది?.
ఎదురీదటంలో
గొప్పతనముందని
అంతరంగం దూరంగా
ఓ వెలుగు చుక్క
ఓ..కేక
చీకటి సమస్యకు
ఒక ఆశ
అంత కన్నా
ఇంకేం కావాలి?

-యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో