కాలం వెనక్కి వెళితే (కవిత) -వెంకటేశ్వరరావు కట్టూరి


కాలం వెనక్కి వెళితే
ఎంత బావుంటుందో
‘వేకువ రాగ’మై
‘గోసంగి’ గానమై
‘కొత్త గబ్బిలం’పై
‘నీలి కలువలు’అందుకొని
‘మల్లె మొగ్గల గొడుగు’ కింద
మహాతీ వీణనై
మంగళ కైశికీ
రాగమాలపించే వాణ్ణి
కాలం వెనక్కి వెళితే
ఎంత బావుంటుందో
‘అమ్మకో లేఖ’రాసే వాణ్ణి
వెన్నెల కేకు పట్టుకొని
షాయిరీలతో రమ్మని
చెప్పే వాణ్ణి
పాలపుంతలో దాగున్న
ఆ చందూరుణ్ణి
‘నజరానా’లేకుండా రావోద్దని
కబురెట్టేవాణ్ణి
కాలం వెనక్కి వెళితే
ఎంత బావుంటుందో కదా !

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో