నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

రాత్రంతా కలల కలయికల్లో 

లహరిస్తూనే ఉన్నావు 

ఒక ఊపిరిలాగా నువ్వు 

లోనికీ బయటికీ గమిస్తూనే ఉన్నావు 

-మఖ్దాం 

మళ్ళీ అదే రాత్రి , అదే దుఖం 

అదే అదే ఒంటరి లోకం 

మనసును ఓదార్చేందుకు 

నడిచి వచ్చింది నీ జ్ఞాపకం 

-రాజేంద్ర కృష్ణ్ 

కాలం ఎంత కఠినంగా  గడిచింది 

నా జీవిత కాలమంతా 

నా లోకి నువ్వు రాక పూర్వం 

పిదప నాలోంచి నిష్క్రమించినంత …

-అజ్ఞాత కవి 

 

నువ్వు పొరపాటున కూడా నన్ను 

చేయ్యవులే జ్ఞాపకం 

నేను చూడు నీ స్మృతుల్లో 

మర్చిపోయా ఈ ప్రపంచం 

-బహుదూర్ షా జఫర్ 

 

-– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో