నీకూ నాకూ మధ్యన (కవిత)-జయసుధ కోసూరి

 

 

 

 

రెప్పల వెనుక నిలిచిపోయిన
కాలాన్ని వెతుక్కుంటూ నేను…
ఖాళీ అయిన మనసును
పూరించుకుంటూ నువ్వు..
ఎన్ని జ్ఞాపకాలను కూర్చుకున్నామో కదా..!

ఎన్ని వసంతాలో
నీకూ నాకూ మధ్య.
పున్నాగ, పుప్పొడి రేణువుల్లా
అన్నీ మదిని తాకి పులకించినవే..!

వేడెక్కిన వెన్నెల్లో
మెత్తని తలపులు
మొత్తుకున్నా మదిని వదలక పదేపదే పలకరిస్తుంటే..

ఒక్కసారిగా నువ్వు కనబడిన ఆ క్షణం..
అన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోయాయ్..

అవునూ…
ఇంతకీ నేనేం పొగేసుకున్నాను..
నీ కౌగిట్లో దక్కిన పరిమళం తప్ప..!

-జయసుధ కోసూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో