ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జయంతి సభకు ఆహ్వానం

ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జయంతి సభ 21.01.2023, శనివారం సాయంత్రం 6.గం.లకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది.

ముఖ్య అతిథిగా డా. ఎన్. గోపి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పూర్వ వైస్ ఛాన్సలర్, తెలుగు విశ్వవిద్యాలయం,

సభాధ్యక్షులుగాఆచార్య పిల్లలమర్రి రాములు, తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,

గౌరవ అతిథిగా ఆచార్య ఊషమల్ల కృష్ణ, పీఠాధిపతి, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,

విశిష్ట అతిథులుగా మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధిపతులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, డా. ఎస్. రఘు, ప్రముఖ విమర్శకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మెర్సీ మార్గరెట్, రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత,

ఆత్మీయ అతిథిగా హర్షవర్ధన్, ప్రముఖ సినీనటులు ప్రసంగిస్తారు.

ఎండ్లూరి సుధాకర్ పుస్తకాల ఆవిష్కరణ, డా. పెనుమాకుల భాస్కర రావుకు ప్రతిభా పురస్కార ప్రదానం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే.

– మానస ఎండ్లూరి,

మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య వేదిక.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో