నవ నిర్మాణం (కవిత )- శీలం రాజ్య లక్ష్మి 

నవ నిర్మాణం ఎవరి భాద్యత?
నవ నిర్మాణం మాటలలో కనిపిస్తుందా?
చేతలలో దాగి ఉందా? కంటికి కనిపిస్తుందా?
చెవికి వినిపిస్తుందా?
నవ నిర్మాణం అనేది ఒక్కరి వల్ల కాదు
చదువులకు కొలువులు,
రైతుకి భరోసా,
యువతకు అవకాశలు
త్రాగు నీరు, విద్యుత్,
వంట గ్యాస్, వివిధ కంపెనీలు ఆహ్వానం
మహిళలకు భద్రత,
ప్రజా సంక్షేమం
రాజకీయ నాయకులే
అన్నీచెయ్యాలి అని సరిపెట్టుకుంటే
నవనిర్మాణమో,
నవసమాజమో చూడలేము కదా
అన్నీరంగాలలో నిర్మాణము జరిగితేనే
నవ నిర్మాణంగా పరిగనించాలి కాని
ఎదో ఒక్కరంగం లో ఐతే
నవనిర్మాణమో
నవసమాజమో చూడలేము కదా!
నాదో – నీదో భాద్యత
కాదు అనుకుంటే సరికాదు
నిర్లక్ష్యం విధిలీ,
ఉత్సాహం పెంపొందించుకొని
అలసత్వాన్ని,
విధిలీ ముందడుగు వేయండి
నవనిర్మాణం ప్రతీ ఒక్కరి బాధ్యతే సుమీ!

– డా.శీలం రాజ్య లక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో