తను ఒక్క రోజు చీకటి మాత్రమే…(కవిత )-చందలూరి నారాయణరావు

దూరమై బాధనిచ్చినా
మన కన్నీళ్లతో మనకు ఏదో  చెప్పిస్తాడు
అతని చెమ్మను కాస్త ఆపి చూడు…
బరువులో కూడా బాధ్యత ఏదో
తెలికపరుస్తుంది…

మట్టికి దేహం అంకితమైనా
జ్ఞాపకాలతో ఎంతో చేయిస్తాడు.
అతని అక్షరాన్ని తాకి చూడు
మౌనంలోనూ కూడా అతని మాటే
అగుపిస్తుంది….

కాలం శరీరాన్ని చూపుకు తెంచినా
మనసుపై ఆలోచనల గుర్తులు
ఎలా చెరుపగలదు?

నేడు మాత్రమే అతను చీకటి రోజు.
రేపటి నుండి అతని కలం తాలుకు
అన్నీ వెలుగులే.!!
ప్రతి చోట ప్రసరించే కిరణాలే
అతని భావాలు…

( శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి మరణం పట్ల చింతిస్తూ…..)

-చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో