ఎండ్లూరీ వందనాలు !!(స్మృతి రచన )-జి. శైలమ్మ ,

 

 

 

 

ఎండ్లూరీ సూరీడు సుక్కల్లో కలసిపోయి ఎన్నెల్లో తారలై ఎలిగిపోతున్నాడో సూరీడు !!

హేమమై మెరిసిపోతున్నాడో సూరీడు హిమమై పోతున్నదే ఎన్నెల సల్లంగా సందమామై !!

కలంతోస్నేహం కడవరకు దీక్ష కలకాలంతోనిలిచిపోయే కంచు వంటి రాతలు రాసిన వీరుడు !!

పాఠాలు చెప్తు పదిమంది మనసుగెలిచిన మారాజు మాటల్లో మాధుర్యం మమత !!

కవికాదు కవులమంటు కుంటుంబమంతా కవులు కలముపట్టి బతుకుదారిచూపావు దినకరా !!

గుండెల్లో గునపం గుదిబండమరణం పండితులమదిలో పందిరివైన పల్లకీలో పయనమై పలికావు !!

జి. శైలమ్మ ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో