నడయాడే నక్షత్రం (కవిత )-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

 

 

 

 

నేలన నడయాడే
నక్షత్రంలా…!
అవనిన పూసిన
ఆమనిలా…!
వెన్నెలకి విచ్చిన
కలువలా…!
పట్టుపరికిణీ కట్టిన
మరు మల్లెలా…!
సింధూర బొట్టు పెట్టిన
గంధర్వ కన్యలా….
మకరంద మాలికలా….
మారి
నీవు మురిపిస్తుంటే…!
వనదేవత చుట్టుారా
భ్రమరంలా భ్రమణం చేస్తున్నా…!
నీ గుండె గూటిన
ప్రియ మాంగళ్యంలా…మారాలని
నీ ఎద మాటున
ప్రేమ హరమై ….నిలవాలని

డా|| బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో