నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ఎండ్లూరి సుధాకర్

 

 

 

 

 

 

వలపు దారిలో అలసిపోయి
ఎక్కడ నేను చతికిల బడ్డానో
అక్కడ నాకంటే ముందే వచ్చిన
బాటసారుల్ని చూశానెం దరినో

-బహుదూర్ ,షా జఫర్

ప్రియతమా ! ఏం చెప్పను
నా కంటి బిందువుల తీరు
నిలబడితే నిప్పు
ఒలికి పడితే నీరు

-ఫానీ బదాయునీ

ఆమె గుర్తుకు రాగానే
అలుముకున్నాయి అశ్రువులు
జ్ఞాపకాల కెంత దగ్గరో కదా
ఈ కన్నీటి బిందువులు

-అంజుమ్

ఆమె తలపుల తన్మయత్వం
నన్ను విదిచిపోదు
తరలిపో మరణమా !
నాకిప్పుడు తీరిక లేదు

-అజ్ఞాత కవి

– – అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో