అక్షర చిత్రాలు(కవిత )-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

మది పొంగినపుడు
అక్షరపూలై !
గుండె పగిలినపుడు
అగ్నిపూలై !
వెన్నెల తడిమపుడు
కొంటె పూలై !
చినుకులు తడిపినపుడు
చంటి పూలై !
పొద్దు పొడిచినపుడు
విరి ముద్దులై !
కలవరం కలిగినపుడు
సిరి వన్నైలై !
వలపుగాలి తగిలినపుడు
రతి కన్యలై !
పచ్చదనం చిలికినపుడు
రస చిలకలై!
అండగ నిలిచినపుడు
కృతి పలుకులై !
నా అక్షరాలు కన్నె పిల్లలై
గుండె గూటిన ఆడుతుంటాయి
అందకే అవి
పూస్తూ ఓ సారి…కాస్తూ ఓ సారి… మెాస్తూ ఓ సారి…
అక్షర చిత్రాలై మెులకెత్తుతాయి
అందంగా

-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో