నజరానా ఉర్దూ కవితలు -అనువాదం : ఎండ్లూరి సుధాకర్

ఇప్పుడిప్పుడే
ప్రేమలో పడ్డావు – ఏడుస్తావెందుకు ?
ఏం జరుగుతుందో చూద్దాం !
పోదాం పద మున్ముందుకు

-మీర్ తకీ మీర్

మెరుపులు ఆమె
చిరునవ్వులోని అందాల్ని స్వీకరించాయి
మబ్బులు ఆమె
కురుల నల్లదనాన్ని దొంగిలించాయి

-సబా ఆఫ్ఘానీ

నీ కురుల నీడలో
ఒక రేయి గడిచింది
అందాల తారల అధరాలపై
యిప్పటికీ ఈ చర్చే జరుగుతుంది .

-షమీమ్ రాంచ్వీ

పరుల కోసం దుఃఖించే వాళ్ళు
ఎందరుంటారులే నేస్తం
తమ గోడు గురించి తామే
విలపించే వాళ్లే సమస్తం

– సాహిర్ లుథియాన్వీ

 

-అనువాదం : ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో