వైపరీత్యఆగమనం(కవిత )- “యల్ యన్ నీలకంఠమాచారి

 

 

 

 

కర్కశ కరోనా ఆగమనం
భావి భారతానికి శరాఘాతం
ఇటీవలనే పుంజుకుంటున్న
భారతీయ ఆర్థిక మూలాలపై
ఉట్టిపాటున విరుచుక పడిన
పిడుగు పాటులా మారింది
గ్రామీణ జీవనవిధానంపై
పట్టణ జీవన సరళిపై
పెను ప్రభావం చూపిస్తు
అతలాకుతలంచేస్తున్నది ఈదినం
దిన,వార,నెలసరి బతుకుల
వెతల అగ్నికీలాలకు బలిచేస్తు
వారి భాదాతప్త ఆక్రందనల వింటు
వికటాట్టహాసముతో సాగుతున్నది
దశలు దశలుగా వివిధరూపుల
భారతీయసమాజాన తిరుగుతు
జనాలప్రాణాలతో చెలగాటమాడుతు
మరణ మృదంగం మ్రోగిస్తున్నది
రెక్కాడితేగాని డొక్కాడని
బడుగు జనాల అవస్థలు
లక్షలు ఖర్చుపెట్టలేక
ప్రాణాల అరచేత పట్టుకుని
భయం భయంగా సాగేలాచేస్తున్నది
ప్రాణభయాన్ని అమాంతం పెంచి
మానవ సంబంధాల క్రమంగా తుంచి
మనిషిని, మనసుకు దూరం జేసి
మానవీయత లతను వాడేలా చేస్తున్నది
విద్య,వైద్య, ఆరోగ్య రంగాలలో అయోమయం
ఆర్థిక రంగాలలో పెను ప్రకంపనం
భావి తరాల మనుగడకు పరోక్ష గండం
సృష్టిస్తున్నది నేటి రాకాసి కరోనా
పాలకులారా,పాలితులారా
మీమీ వైయుక్తిక వైరుధ్యాల పక్కకు నెట్టి
జాతికోసం,మన భావి జాతికోసం
త్రికరణశుద్దితో కలిసి పని చేయండి
ప్రస్తుత కరోనా సంక్షోభంనుండి
భారతీయతను గట్టెక్కించండి

-యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో