అదంతే (కవిత )-కె ఆర్ లలిత కుమారి

పల్లె కొమ్మన పూసిన పూవు…
పదహారణాల సంప్రదాయపు నవ్వు.
చేయెత్తి మొక్కేలా…
చెక్కిన శిల్ప గాంభీర్యం.
నిలువెత్తు చిత్రమై నిలిచింది గోడల నిండా.

అమ్మ మనసు వెన్న…
ఆదర్శాలలో ఆమె మిన్న.
మంచితనానికి మారాకు కొమ్మ.
మంచి చేయాలనే గుండె చెమ్మ.

వెల్లువెత్తిన అభిమానం
అందించింది అధికారం.
అయినా… ఆమె దానికి దూరం.
అది మహిళలకు కేటాయించిన స్థానం,
అందుకే ఆమె పేర దరఖాస్తు పత్రం,
ఆధిపత్యం మాత్రం అతడిదే…
అది ఆనాదిగా వెంటాడుతున్న
ఆనవాయితీ మరి.

―కె ఆర్ లలిత కుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో