కాలభ్రమణం (కవిత ) డా||బాలాజీ దీక్షితులు పి.వి

నీవు చల్లని సమీరమై తాకితే
నిను చిరుజల్లై తడపాలని మేఘమై వస్తున్నా

నీవు వెన్నెలై విరగకాస్తే
నేను కలువనై విరబూయాలని ఎదురుచూస్తున్నా

నీవు వర్షమై హసిస్తే
నేను నెమిలికై నర్తిస్తా

నీవు వరమై వరిస్తే
నేను సుఖమై పరవశిస్తా

నీవు పుడమిలా ఓర్పు వహిస్తే
మన జీవితం నందనవనం గావిస్తా

అంటూ…
కాలభ్రమణం లో
ప్రకృతి
ప్రణయ ఆకృతై
చూస్తుంది … ఆకాశం వైపు

-డా||బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో